న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ రేటును డిసెంబర్ చివరి నాటికి ఒకేసారి 6 కోట్ల మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల్లో జమ చేసే అవకాశముంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కార్మికమంత్రి సంతోష్ గాంగ్వార్ నేతృత్వంలోని ట్రస్టీ సమావేశంలో 8.5 శాతం వడ్డీ రేటును రెండు విడతలుగా 8.15 శాతం, 0.35 శాతం చొప్పున విభజించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది.
ఇందులో 8.15 శాతం ఈపీఎఫ్ పైన వడ్డీ కాగా, మిగిలిన 0.35 శాతం ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్స్ విక్రయంపై క్యాపిటల్ గెయిన్స్. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.5 శాతం వడ్డీని చెల్లించే అంశంపై కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి.

ఈ ప్రతిపాదనలకు కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. దీంతో వడ్డీ మొత్తాన్ని త్వరలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది. మొదట ఈ అంశంపై ఆర్థిక శాఖ కొన్ని సందేహాలు వ్యక్తం చేయగా, ఆ సందేహాలు తీరిన తర్వాత ఆమోదం తెలిపింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications