EPFO News: సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు తమ యాజమాన్యాలతో కలిగి అదిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని దరఖాస్తుకు గడువు ముగుస్తున్న తరుణంలో తాజాగా దానిని మరో 60 రోజుల పాటు పెంచింది.
గతంలో దరఖాస్తు చేసుకునేందుకు గడువు మార్చి 3, 2023 చివరి తేదీగా ప్రకటించటం జరిగింది. కానీ తాజాగా గడువును పెంచటంతో దీనిని పొందాలనుకునే వారికి దరఖాస్తు గడువు మే 3, 2023 వరకు అందుబాటులో ఉంటుంది. దీనికి ముందు సుప్రీంకోర్టు నవంబర్ 4, 2022న తన ఆదేశాల్లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) అర్హతగల సభ్యులందరికీ అధిక పెన్షన్‌ను ఎంచుకోవడానికి నాలుగు నెలల సమయం ఇవ్వాలని ఆదేశించింది.

ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద అధిక పెన్షన్ కోసం చందాదారులు, వారి యజమానులు సంయుక్తంగా దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గతవారం EPFO ఒక విధానాన్ని విడుదల చేసింది. ఆగస్టు 22, 2014 నాటి EPS సవరణ ద్వారా నెలకు రూ.6,500 నుంచి నెలకు రూ.15,000 వరకు పెన్షన్ జీతం పరిమితిని పెంచారు. సభ్యులతో పాటు వారి యజమానులను కోర్టు అనుమతించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications