EPFO Bonus: పండక్కి ప్రభుత్వ ఉద్యోగులకు బోనస్ రావటం సహజమే. అయితే అది ఎంత అనేదే చాలా కీలకమైనది. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ పరిధిలోని EPFO అర్హత కలిగిన గ్రూప్- సి, గ్రూప్- బి ఉద్యోగులకు ఉత్పాదకత లింక్డ్ బోనస్ ప్రకటించింది.

60 రోజుల బోనస్..
2022 దీపావళికి కొద్ది రోజుల ముందు ప్రకటన వెలువడింది. దీని కింద ఒక్కో ఉద్యోగి దాదాపు రూ.14 వేల వరకు క్యాష్ బోనస్ పొందుతారని EPFO పేర్కొంది. సదరు ఉద్యోగులకు 60 రోజుల వేతనానికి సమానమైన బోనస్ పొందుతారని తెలుస్తోంది.

అర్హతలు..
2021-22 సంవత్సరానికి PLB అడ్వాన్స్ మొత్తాన్ని 20.10.2022 నాటికి అర్హులైన ఉద్యోగులకు చెల్లించవచ్చని EPFO తెలిపింది. శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. అయితే.. క్యాజువల్, కాంట్రాక్టు, ఎక్స్‌ట్రా డిపార్ట్‌మెంటల్ ఉద్యోగులు ఈ బోనస్‌కి అర్హులు కారు.

ఖాతాదారులకు వడ్డీ..
సబ్‌స్క్రయిబర్లకు వడ్డీ రూపంలో దీపావళి బహుమతిని ఈపీఎఫ్ఓ సిద్ధమైంది. FY 2021-22 వడ్డీని ఈపీఎఫ్ఓ అకౌంట్ హోల్డర్లు దీపావళికి ముందే అందనున్నట్లు తెలుస్తోంది. పీఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు ఆధారంగా 8.10 శాతం రేటున వడ్డీ క్రెడిట్ అవనుంది. లక్ష రూపాయలు ఖాతాలో ఉన్నవారికి రూ.8,100 వడ్డీ లభించనుంది.

కొత్త చేరికలు..
ఆగస్టు మాసంలో కొత్తగా 16.94 లక్షల మంది ఖాతాదారులను యాడ్ చేసుకున్నట్లు ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా ప్రకారం వెల్లడైంది. ఇందులో 9.87 లక్షల మంది కొత్త వారు కావటం విశేషం. కొత్తవారిలో 58.32% మంది 18-25 ఏళ్ల వయస్సు ఉన్న వారేనని వెల్లడైంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు, హర్యానా, గుజరాత్ మరియు ఢిల్లీ ఈ నెలలో దాదాపు 11.25 లక్షల మంది కొత్త ఖాతాదారులు EPFOలో చేరారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications