EPFO Alert: ప్రస్తుతం ప్రైవేటు లేదా ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ఖచ్చితంగా EPFO ఖాతా ఉంటుందని మనందరికీ తెలుసు. దీనిని వాస్తవాని ఉద్యోగి భద్రత కోసం ఏర్పాటు చేయబడింది.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తాజాగా కొవిడ్-19 పేరుతో డబ్బు ఉపసంహరణ సౌకర్యాన్ని మూసివేసింది. 2020లో ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారి ప్రజలను గడగడలాడించింది. ఆ సమయంలో చాలా మంది వైరస్ బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు. దీంతో EPF ఖాతా నుంచి రెండు అడ్వాన్సులను ఎంచుకోవడానికి వెసులుబాటు కల్పించబడింది.

మహమ్మారి సమయంలో సభ్యుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రత్యేక ఉపసంహరణ నిబంధనను మార్చి 2020లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన(PMGKY) కింద ప్రవేశపెట్టారు. దీని కింద వారి ఖాతాలోని మెుత్తంలో 75 శాతం వరకు సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం లభించింది. ఇందుకోసం కార్మిక అండ్ ఉపాధి మంత్రిత్వ శాఖ అవసరమైన చట్టసవరణను అప్పట్లో చేసింది. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు పూర్తిగా సర్థుమణగటంతో అడ్వాన్స్ మంజూరును నిలిపివేసింది.
EPFO అనేది రిటైర్మెంట్ ఫండ్ బాడీ. ఇందులో ఉద్యోగులు, యజమానులు ఇద్దరూ బేసిక్ జీతం, డియర్‌నెస్ అలవెన్స్‌లో 12 శాతాన్ని అందించాల్సి ఉంటుంది. ఇది పన్ను ఆదా చేసే సాధనంగా మాత్రమే కాకుండా పెట్టుబడులపై అధిక వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది. అక్టోబర్‌లో 15.29 లక్షల మంది సభ్యులను EPFO కొత్తగా చేర్చుకుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications