Monthly subscriptions: గతంలో తక్కువ ధరకు లభించిన టీవీ కేబుల్ కనెక్షన్.. ఇప్పుడు బాగా ప్రియమైంది. నెలనెలా పెద్దమొత్తంలో వెచ్చించాల్సి వస్తోంది. అయితే ఫిబ్రవరి 1 నుంచి ఈ విభాగంలో పలు మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రియులపై దీని ప్రభావం ఉండనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రోజువారీ పెరుగుతున్న ఖర్చులను తట్టుకుని సేవలు అందించాలంటే ధరలు పెంచక తప్పదని ప్రముఖ బ్రాడ్‌కాస్టర్స్ ప్రకటించాయి. ఈ ఖర్చుని కస్టమర్స్‌పై రుద్దేందుకు రెడీ అవుతున్నాయి. ఓవైపు ధరలు, మరోవైపు కంటెంట్ ఖర్చులు విపరీతంగా పెరిగిన తరుణంలో.. ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని ఆయా సంస్థలు చెబుతున్నాయి.

ప్రముఖ సంస్థలు సోనీ పిక్చర్స్, జీ నెట్‌వర్క్.. పెరగనున్న ధరలపై ఇప్పటికే తమ ఖాతాదారులకు సమాచారం అందించాయి. వీటిలో క్రీడా వార్తలు ప్రసారం చేసే ఛానళ్లు తమ సబ్‌స్క్రిప్షన్ రేటును ఏకంగా 25 శాతానికి పెంచనున్నట్లు తెలిపాయి. ఇక మిగతా ప్లేయర్స్ ఈ ట్రెండ్‌పై ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.
ఛార్జీల పెంపుకు సంబంధించిన ప్రతిపాదనలను రిఫరెనస్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ (RIR)nలో మొదట ప్రచురించాల్సి ఉంటుంది. ఇది జరిగిన 30 రోజుల తర్వాత నుంచి పెరిగిన సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. అంటే ఫిబ్రవరి 1 నుంచి యూజర్లకు మోతమోగిపోద్ది అని అర్థం.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications