మీరు ఇంట్లో కూర్చుని వ్యాపారం చేయాలనీ ఆలోచన చేస్తున్నారా... ఈ ఐడియాతో బయటకి వెళ్లి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మీ ఇంటి పైకప్పుపై చిన్న మొత్తంలో సంపాదించే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీని కోసం కొంత పెట్టుబడి మాత్రమే సరిపోతుంది. ఇందులో నష్టం కూడా చాలా తక్కువ. ఇంకా మీకు ప్రతి నెల నెల డబ్బులు అందుతాయి. మీరు మీ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్లు, టెర్రస్ ఫార్మింగ్, మొబైల్ టవర్లు, హోర్డింగ్‌లు అలాగే బ్యానర్‌లు వంటి కొన్ని వ్యాపారాలు ప్రారంభించవచ్చు. వ్యాపార పరిశ్రమలు రూఫింగ్ కోసం మీకు మంచి ప్లాన్స్ ఇంకా డబ్బును ఇస్తాయి. దీని కింద ఒకోసారి మీకు భారీ మొత్తంలో కూడా లభిస్తారు.
టెర్రేస్ పై మొక్కల పెంపకం
మీ ఇంటి టెర్రస్ పై పెద్దగా ఖాళీ స్థలం ఉంటే మీరు టెర్రస్ పై కూడా మొక్కల పెంపకం చేయవచ్చు. దీని కోసం పైకప్పుపై మొక్కలను నాటడానికి మీకు పాలీబ్యాగ్‌లు కావాలి. కూరగాయల మొక్కలు నాటడం ద్వారా చిన్న మొత్తం ఆదాయం పొందవచ్చు లేదా డబ్బు ఆదా చేసుకోవచ్చు. ఒక వేల మీరు పెద్ద ఇంట్లో ఉంటే పై కప్పు మీద కూరగాయల వ్యవసాయం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

సోలార్ ప్యానెల్
మీరు మీ ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా కూడా ఏదైనా వ్యాపారం చేయవచ్చు . ఇది మీ విద్యుత్ బిల్లుని ఆదా చేయడమే కాకుండా మీకు కొంత డబ్బు సంపాదించి పెడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఈ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోంది. దీని కోసం మీరు వన్ టైం పెట్టుబడి పెట్టాలి.
మొబైల్ టవర్ ద్వారా సంపాదన
మీరు మీ బిల్డింగ్ పైకప్పు ఖాళీగా ఉంటే మొబైల్ కంపెనీలకు టవర్ ఏర్పాటు చేయడానికి లీజ్ కి ఇచ్చి అద్దె తీసుకోవచ్చు. మొబైల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు ప్రతి నెల కొంత మొత్తంలో డబ్బు వస్తుంది. ఇందుకు మీరు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇంటి పై మొబైల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే మీరు నేరుగా మొబైల్ కంపెనీలను లేదా టవర్ ఆపరేటింగ్ కంపెనీలను సంప్రదించవచ్చు లేదా వారే మిమ్మల్ని సం
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications