టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు ఇచ్చిన గడువు ముగిసిందని మూడు రోజుల క్రితం మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ షాకిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎలాన్ మస్క్ మరో ఝలక్ ఇచ్చారు. మొన్న డీల్ ముగిసిందని, డీల్ గడువు ముగిసిందని ట్విట్టర్ పేర్కొనగా, ఇప్పుడు మస్క్ ప్రతిగా ఆయనే డీల్ నుండి బయటకు వెళ్తామని వ్యాఖ్యానించారు.
ట్విట్టర్‌కు సంబంధించిన పూర్తి డేటాను, ఫేక్ డేటాను తనకు ఇవ్వాలని లేదంటే44 బిలియన్ డాలర్ల డీల్ నుండి తప్పుకుంటామని చెప్పారు. ఈ మేరకు సోమవారం కంపెనీకి ఎలాన్ మస్క్ లేఖ రాశారు. స్పామ్, ఫేక్ అకౌంట్స్ డేటాను తమకు ఇవ్వాల్సిందే అన్నారు. విలీన ఒప్పందం ప్రకారం ట్విట్టర్ తన బాధ్యతలపై పారదర్శకంగా ఉండాలని, కానీ అందుకు నిరాకరిస్తుందని మస్క్ విశ్వసిస్తున్నారని అంటున్నారు.

కాగా, దాదాపు 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని మస్క్ భావించారు. ఈ మేరకు ఒప్పందం కూడా జరిగింది. ఆరు నెలల్లో ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతికి వెళ్లాలి. కానీ ఫేక్ అకౌంట్స్ అంశంపై సమాచారం ఇవ్వాలని మస్క్ డిమాండ్ చేస్తున్నారు. ఈ అభ్యర్థనను ట్విట్టర్ తిరస్కరించింది. దీంతో ఈ డీల్‌ను తాత్కాలికంగా హోల్డ్‌లో ఉంచారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications