సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో చమత్కారమైన వ్యాఖ్యలకు పేరుగాంచిన ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్ మరో ట్వీట్ చేశాడు.తాజా ట్వీట్ లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను కొనుగోలు చేయాలనే ఆలోచనకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను శుక్రవారం కాలిఫోర్నియా అధికారులు మూసివేసి రిసీవర్‌షిప్ కింద ఉంచారు.
బ్యాంక్ వెబ్‌సైట్‌లోని ఖాతా నిల్వలు, డబ్బు బదిలీలను చూపించాల్సిన క్లయింట్ డ్యాష్‌బోర్డ్ శుక్రవారం మధ్యాహ్నం డౌన్ అయిందని బ్యాంక్ UK ఆధారిత క్లయింట్ రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు.
అమెరికన్ గ్లోబల్ గేమింగ్ హార్డ్‌వేర్ తయారీదారు రేజర్ సహ వ్యవస్థాపకుడు, CEO అయిన మిన్-లియాంగ్ టాన్ విఫలమైన బ్యాంకును కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మార్చాలని మస్క్ కు సూచించారు. "ట్విట్టర్ SVBని కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్‌గా మారాలని నేను భావిస్తున్నాను" అని ఆయన ట్విట్టర్‌లో రాశారు. దీనికి, ట్విట్టర్ బాస్, "నేను ఆ ఆలోచనకు సిద్ధంగా ఉన్నాను" అని బదులిచ్చారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. దీని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. టెస్లా ఇంక్.,స్పేస్‌ఎక్స్ స్థాపకుడైన మస్క్$44 బిలియన్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని శాఖలు మార్చి 13న తిరిగి తెరవబడతాయని తెలుస్తోంది. డిపాజిటర్లను రక్షించడానికి, FDIC డిపాజిట్ ఇన్సూరెన్స్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారా(DINB)ని సృష్టించింది. మార్చి 13, 2023లోపు వారి బీమా చేసిన డిపాజిట్‌లకు పూర్తి యాక్సెస్ ఉంటుంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications