కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు (జనవరి 31, 2022) లోకసభలో ఆర్థిక సర్వే(ఎకనమిక్ సర్వే)ను ప్రవేశ పెట్టారు. ఆర్థిక సర్వేను బడ్జెట్‌కు ముందు సభకు సమర్పిస్తారు. గత ఆర్థిక ఏడాది ఎలా కొనసాగిందో పూర్తి వివరాలతో కూడిన డాక్యుమెంట్. అలాగే అభివృద్ధి కోసం సూచనలు చేస్తుంది. ఈ సర్వేను సాధారణంగా చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ (CEA) ఆధ్వర్యంలో తయారు చేస్తారు. ఈసారి సీఈవో గైర్హాజరీలో తయారయింది. ఈ సర్వే తయారీ అనంతరం ఇటీవల జనవరి 28న కేంద్రం అనంత నాగేశ్వరన్‌ను కొత్త సీఈఏగా నియమించింది. ఈ ఆర్థిక సర్వేను నిర్మలమ్మ సభ ముందుకు తీసుకు వచ్చారు. సర్వేలోను ముఖ్యాంశాలు...
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 9.2 శాతం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 8 శాతం నుండి 8.5 శాతంగా ఉండవచ్చు. FY22లో వ్యవసాయ వృద్ధి 3.9 శాతం, ఇండస్ట్రియల్ వృద్ధి రేటు 11.8 శాతంగా అంచనా వేస్తున్నారు. సరఫరా వైపు సంస్కరణల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి కాపెక్స్, ఎక్స్‌పోర్ట్స్ వృద్ధికి కీలకం.

అంతకుముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. డైరెక్ట్ క్యాష్ ట్రాన్సుఫర్ ద్వారా కోట్లాదిమందికి లబ్ధి చేకూరిందని తెలిపారు. 2016 నుండి 60వేల స్టార్టప్స్ పుట్టుకు వచ్చాయని గుర్తు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది భారత ఆర్థిక వ్యవస్థ అన్నారు. భారత్ వృద్ధి పైన దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications