మీరు ఏదైనా ఒక కొత్త బిజినెస్ కాన్సెప్ట్ కోసం చూస్తున్నట్లయితే ఈ బిజినెస్ ఐడియా మీకు తప్పకుండ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏదైనా సాధించడానికి మీరు ఇతరుల కంటే కొంచెం కొత్తగా, భిన్నంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యవసాయం కూడా గొప్ప ఆదాయాన్ని అందిస్తుంది అయితే దీనితో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలా మంది కమర్షియల్ పంటల వైపు మళ్లుతున్నారు. అంటే ఈ రకమైన పంటలతో రైతులకి ఎక్కువ ఆదాయాలు తక్కువ టైంలో వస్తుంటాయి.
ఇప్పుడు మన దేశ రైతులు అమెరికా, యూరప్ దేశాల్లోలాగ హైటెక్ పంటలకు మారారు. కొత్త టెక్నాలజీ వినియోగంతో ఆపిల్, ఇతర దేశ పూల పెంపకాలకి మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది. అయితే అలంటి పంటలలో గుల్‌ఖైరా పువ్వు పంట సూపర్ ఆదాయాన్ని అందిస్తుంది.

గుల్‌ఖైరా పంట ఆలోచన
గుల్‌ఖైరా పంట ప్రత్యేకత ఏమిటంటే మీరు ఏదైనా పంటతో పాటు ఈ పంట కూడా సాగు చేసి లాభాన్ని పొందవచ్చు. గుల్‌ఖైరా పువ్వుని ముఖ్యంగా వైద్య చికిత్సలలో ఉపయోగింస్తుంటారు. రైతులు గుల్‌ఖైరా పువ్వులను పెంచడం ద్వారా ఎక్కువ లాభాలను పొందవచ్చు. మీడియా నివేదికల ప్రకారం, గుల్‌ఖైరా పంట క్వింటాల్‌కు దాదాపు రూ. 10,000 ధర పలుకుతోంది. ఒక్క పంటకి 5 క్వింటాళ్ల వరకు గుల్‌ఖైరా పండించవచ్చు. దింతో ఒక్క పంట నుంచి సులువుగా రూ.50,000 నుండి 60,000 సంపాదించే అవకాశం ఉంది.
గుల్‌ఖైరా పంట ప్రత్యేకత ఏమిటంటే, మొదట్లో నాటిన తర్వాత మళ్లీ మార్కెట్‌లో విత్తనాలు కోనాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఈ మొక్కల నుండి కొత్త విత్తనాలను పండించి మళ్ళీ కొత్త పంటకు ఉపయోగించుకోవక్చ్చు. నవంబర్‌లో గుల్‌ఖైరా పంట వేశారు అనుకోండి ఏప్రిల్-మే కాలంలో పంట చేతికి వస్తుంది అంటే ఒక పంటకి సుమారు ఆరు నెలల దాకా టైం పడుతుంది. పంట పండిన తర్వాత ఏప్రిల్, మే నెలలో మొక్కల ఆకులు, కాండం వాడిపోయి పొలంలో పడిపోతాయి, అప్పుడు వాటిని సేకరించవచ్చు. యునాని మెడిసిన్ తయారీలో గుల్‌ఖైరా పువ్వులు, ఆకులు ఇంకా కాండం ఉపయోగిస్తారు. ఈ పువ్వును మగ పురుషత్వానికి సంబంధించిన మందులలో కూడా ఉపయోగిస్తారు. దీనితో పాటు, ఈ పువ్వుని జ్వరం, దగ్గు ఇంకా ఎన్నో ఇతర వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. ఒక రైతు ఒక హెక్టారులో గుల్‌ఖైరా పంట సాగు చేయడానికి 150 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. చలికాలంలో ఈ పంట వేయడానికి చాల మంచి టైంగా పరిగణిస్తారు. ఎందుకంటే వచ్చే సమ్మర్ అంటే ఏప్రిల్-మే నాటికి పంట చేతికి వస్తుంది.
Disclaimer: The recommendations made above are by experts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications