గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్. ఈ నెల ప్రారంభంలో కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచిన చమురు రంగ సంస్థలు నేడు (శనివారం, 7, 2022) సామాన్యులకు షాకిచ్చాయి. గృహ వినియోగ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరతో సిలిండర్ ధర రూ.1052కు చేరింది. పెంచిన ధర వెంటనే అమల్లోకి వస్తుంది.
14.2 కిలోల నాన్-సబ్సిడైజ్డ్ సిలిండర్ ధర ఢిల్లీలో ప్రస్తుతం రూ.999.50గా ఉంది. ఇది రూ.1052.50కి చేరుకుంది. పందొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఇటీవల పెరిగింది. ఈ నెల 1వ తేదీన పెరిగిన ధరతో హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2460 నుండి రూ.2563.50కి చేరుకుంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం చాలా రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఆ తర్వాత పది రోజులు పెరిగాయి. అనంతరం నెల రోజులుగా స్థిరంగా ఉన్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. అంతకుముందు మార్చి 22న డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. అక్టోబర్ 6, 2021 నుండి ఎలాంటి మార్పులేదు. మార్చిలో పెరిగింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications