మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు క్రమేణా పెరుగుతున్నాయి. అయితే మ్యూచువల్ ఫండ్ లో సిస్టమెటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(SIP) పెట్టుబడి పెడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి, దీర్ఘకాలిక ప్రాతిపదికన మీ డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంవత్సరంలో, స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నప్పుడు, SIP పెట్టుబడులు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి.
15.7 నుంచి 15.8 శాతం
"మేము S&P BSE సెన్సెక్స్ నుంచి దీర్ఘ-కాల డేటాను ఉపయోగించి సాధారణంగా అడిగే ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ప్రయత్నించాము. సెప్టెంబర్ 1996 నుంచి సెప్టెంబర్ 2022 మధ్య వారి డేటా ప్రకారం, నెలవారీ SIP రాబడిపై 15.7 నుంచి 15.8% రాబడి వచ్చింది" వైట్‌ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్స్ నివేదిక పేర్కొంది.

లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ SIP?
సగటున లార్జ్ క్యాప్ స్టాక్ సాధారణంగా సగటు స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్ కంటే తక్కువ అస్థిరతను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని అందిస్తుంది. అయినప్పటికీ, స్మాల్, మిడ్ క్యాప్ విభాగాలు దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశం ఉందట.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications