అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. మరి అమెరికా సంప్రదాయం ప్రకారం ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో తెలుసా.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. అయితే ఆయన మద్దతుదారులు ఘనంగా ఈ వేడుకలు జరుపుతున్నారు. పదవీ విరమణ చేసిన జో బిడెన్ కూడా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారంలో సంగీత ప్రదర్శనలు, ఈవెంట్ బ్యాండ్ పేరేడ్స్ సహా కొన్ని అధికారిక సమావేశాలు ఉంటాయి. మొదటగా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ తర్వాత కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత వీరిద్దరి పదవీకాలం అధికారికంగా ప్రారంభమవుతుంది.

అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో సరిగ్గా 12 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం మొదలవుతుంది. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ ప్రాణాస్వీకార ప్రారంభోత్సవం కోసం దాదాపు 2,20,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయని, ఈవెంట్‌ను చూసేందుకు అదనంగా 2,50,000 మంది ప్రజలు నేషనల్ మాల్‌కు వస్తారని సమాచారం.
ప్రాణాస్వీకార కార్యక్రమంలో భాగంగా క్యారీ అండర్‌వుడ్ మ్యూజిక్ కాన్సెర్ట్ నిర్వహించనున్నారు. కాన్సెర్ట్ తర్వాత, వైట్ హౌస్ పెన్సిల్వేనియా అవెన్యూ వైపు పరేడ్ ఉంటుంది.ఈ పరేడ్ టీమ్ లో ఆర్మీ సైనికులు పాల్గొంటారు. ట్రంప్ ఇంకా అతని అతిథులు వైట్ హౌస్ సమీపంలోని ప్రత్యేక వేదిక నుండి పరేడ్ వీక్షిస్తారు.
అనంతరం డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష కార్యాలయానికి వెళ్తారు. అక్కడ కొన్ని ముఖ్యమైన ప్రకటనలు చేసే అర్దర్స్ పై సంతకం చేస్తారని అంటున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం అదేరోజు సాయంత్రం వాషింగ్టన్‌లో వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు.
ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారని ప్రకటించారు. దీని తరువాత, జైశంకర్ USలో కొత్త పరిపాలనలో పని చేసే వివిధ శాఖల అధికారులతో ముఖ్యమైన సంప్రదింపులు జరుపుతారు. అదేవిధంగా జపాన్ తరపున జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ కూడా హాజరుకానున్నారు.
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లే, అదేవిధంగా హంగేరీ అధ్యక్షుడు విక్టర్ ఓర్బన్ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని ప్రకటించారు. చైనా విషయానికి వస్తే.. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. కానీ అతనికి బదులుగా వైస్ ఛాన్సలర్ హాన్ జెంగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఫ్రాన్స్‌కు చెందిన రైట్‌వింగ్ పొలిటీషియన్ ఎరిక్ సెమ్మెర్, బ్రిటన్‌కు చెందిన రైట్‌వింగ్ పొలిటీషియన్ బారన్ ఫారేజ్ కూడా హాజరవుతారని ఇటలీ ప్రధాని తెలిపారు.
బ్రిటన్ అండ్ జర్మనీ రాయబారులు కూడా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షులు ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమెజాన్‌కు చెందిన జెఫ్ బెజోస్, మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, ఓపెన్‌ఏఐకి చెందిన సామ్ ఆల్ట్‌మాన్ కూడా హాజరుకానున్నారు. యాపిల్‌కు చెందిన టిమ్ కమ్, గూగుల్‌కి చెందిన సుందర్ పిచాయ్ కూడా ప్రారంభోత్సవంలో కనిపించనున్నారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications