ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించడంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. చర్చల ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని వివరించారు. తమ విధానాలు బలమైన మూలపెట్టుబడులతో కూడిన బ్యాంకింగ్ రంగం, నైతిక విలువలతో కూడిన పాలనకే ప్రాధాన్యం ఉంటుందని వివరింాచరు. గురువారం ఆయన బ్యాంకుల స్థితిగతులపై మీడియాతో మాట్లాడారు.
బ్యాంకులపై నిరర్థక ఆస్తుల భారం పెరిగిందని శక్తికాంత దాస్ చెప్పారు. కరోనా వైరస్ నేపథ్యంలో అవి మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక కార్యకలాపాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయని చెప్పారు.

2022 ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ అంచనా వేసిన 10.5 శాతం వృద్ధి రేటులో ఎలాంటి తగ్గుదల ఉండబోదన్నారు. ఆర్థిక, ధరల స్థిరత్వాన్ని కాపాడుకుంటూనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని చెప్పారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగించేవేనని వివరించారు. దానితో పోరాడేందుకు అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం సమాయత్తంగా ఉందన్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications