స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్ 'డిజిటల్ ఇండియా సేల్'ను మళ్లీ తీసుకు వచ్చింది. రిలయన్స్ డిజిటల్ సేల్ పాయింట్స్‌తో పాటు ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 11వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ వస్తువులపై మంచి ఆఫర్లు అందిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ తెలిపింది. ఈ సేల్ 7వ తేదీ నుండి ప్రారంభమైంది. టీవీలు, హోమ్ అప్లియెన్సెస్, మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తక్కువ ధరల్లో అందిస్తోంది. కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లేదా ఆన్ లైన్ ద్వారా ఐటమ్స్ కొనుగోలు చేయవచ్చు. www.reliancedigital.in లోకి వెళ్లి కొనుగోలు చేయవచ్చు.

హోమ్ అప్లియెన్సెస్ ధరలు..
హోమ్ అప్లియెన్సెస్.. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.48,490 నుండి, ప్రోస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్స్ రూ.18,990 నుండి, డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్స్ రూ.10,790 నుండి, ఫ్రండ్ లోడ్ వాషింగ్ మిషన్స్ రూ.20,990 నుండి, టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ రూ.12,490 నుండి ప్రారంభ ధరలో ఉన్నాయి. టెలివిజన్కేటగిరీలో ఆండ్రాయిడ్ సిరీస్ టీవీలు 32 ఇంచెస్ రూ.11,990, 43 ఇంచెస్ 4కే రూ.24,990, 55 ఇంచెస్ 4కే రూ.33,990 నుండి ప్రారంభ ధరలో ఉన్నాయి.

ల్యాప్‌టాప్ సేల్స్
రిలయన్స్ టెంత్ జనరేషన్ ప్రాసెసర్ ల్యాప్‌టాప్స్ రూ.22,999 నుండి ప్రారంభమవుతున్నాయి. కన్వర్టబుల్ ల్యాప్‌టాప్స్ రూ.50,999, గేమింగ్ ల్యాప్‌టాప్స్ రూ.61,499 అందుబాటులో ఉన్నాయి. ప్రతి ల్యాప్‌టాప్ మీద గిఫ్ట్ ఉంటుంది. రూ.22,444 వరకు విలువైన గిఫ్ట్ ఉంటుంది. ఇతర బ్రాండ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

స్మార్ట్ ఫోన్ ఆఫర్స్.. ఈ ఫోన్ రేపటి వరకే..
సెలెక్ట్ మోడల్స్ పైన స్మార్ట్ ఫోన్ల మీద 18 నెలల వారంటీ లభిస్తోంది. రిలయన్స్ డిజిటల్ కస్టమర్లకు ప్రత్యేకంగా వన్ ప్లస్ నోర్డ్ ఆగస్ట్ 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే రేపటి వరకు మాత్రమే ఉంటుంది. ఈ నెల 11వ తేదీ వరకు HDFC బ్యాంకు కార్డ్స్ పైన 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌లలో ఈ సౌకర్యం ఉంది.
ఫిట్‌నెస్ ఔత్సాహికులకు వివిధ రకాల ఫిట్‌నెస్ బ్రాండ్స్, స్మార్ట్ వాచీలు ఉన్నాయి. సెలెక్ట్ మోడల్స్ పైన 50 శాతం డిస్కౌంట్ ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications