ఈ బ్యాంకులో ఖాతాలేకపోయినా సేవలు.. ఐదు నెలల్లోనే 20 లక్షల కస్టమర్లు

తమ మొబైల్ బ్యాంకింగ్ యాప్ iMobile Payను ఇతర బ్యాంకులకు చెందిన 20 లక్షల ఖాతాదారులు వినియోగిస్తున్నారని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. ఈ యాప్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకు వచ్చిన కేవలం ఐదు నెలల్లోనే ఇతర బ్యాంకులకు చెందిన పెద్ద ఎత్తున కస్టమర్లు వినియోగించుకోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా చాలామంది కస్టమర్లు దీనిని వినియోగిస్తున్నట్లు తెలిపింది. ఇందులోని వివిధ ఫ్యూచర్స్ కస్టమర్లకు అనుకూలంగా ఉన్నట్లు చెబుతోంది. ఇతరులకు డబ్బులు పంపించడం, బిల్ పేమెంట్స్, స్కాన్ అండ్ పే తదితర ఆప్షన్స్ ఉన్నాయి.

వివిధ ఫ్యూచర్స్ నేపథ్యంలో ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్ iMobile Payను వినియోగిస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఇతర బ్యాంకుల కస్టమర్లతో సహా అందరికీ iMobile Pay పని చేస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు తన మొబైల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫాం iMobile Payను 2020 డిసెంబర్‌లో అన్ని బ్యాంకుల కస్టమర్ల కోసం ప్రారంభించింది. అలాగే బ్యాంకు పరిశ్రమకు ఇంటర్‌పెరాబిలిటీ అందించింది.

Customers Of Other Banks Are Now Using ICICI Banks Mobile Banking App IMobile Pay

ఇది ఏదైనా బ్యాంకు కస్టమర్లకు వారి ఖాతాను అనువర్తనంతో అనుసంధానించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుంది. తద్వారా చెల్లింపులు/లావాదేవీలను డిజిటల్‌గా చేసుకోవచ్చు. కరోనా సమయంలో కస్టమర్లు వారి ఇంటి నుండి పొదుపు ఖాతాలు, గృహ రుణాలు, క్రెడిట్‌కార్డులు, వ్యక్తిగత రుణాలు వంటి పూర్తి స్థాయి ఐసీఐసీఐ బ్యాంకు సేవలను పొందగలిగారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+