పలు ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం నేపథ్యంలో కస్టమర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల విలీనం నేపథ్యంలో గతంలో ఇచ్చిన పోస్ట్ డేటెడ్ చెక్కులు బౌన్స్ అయితే ఛార్జీల భారం పడటం, డివిడెండ్ చెల్లింపులు సక్రమంగా అందకపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలపై ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లు ఎక్కువగా ఇలాంటిసమస్య ఎదుర్కొంటున్నారు.
పాత ఎంఐసీఆర్ చెక్కుల స్థానంలో కొత్త వాటిని జారీ చేసేందుకు, డివిడెండ్స్ మొదలైనవి చెల్లించాల్సిన సంస్థలకు కొత్తగా మారిన IFSC కోడ్ వివరాలను అందించేందుకు మరింత సమయం పట్టనుందని, అందుకే విలీన అమలు ప్రక్రియను పొడిగించాలని కూడా అంటున్నారు. ఈ విలీనం మార్చి 31తో ముగిసింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి విలీన బ్యాంకుల రూల్స్ మారాయి.

అకౌంట్ల అనుసంధానం నుండి ఎన్నో సమస్యలను కస్టమర్లు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా పెద్ద బ్యాంకుల్లో విలీనమైన చిన్న బ్యాంకుల కస్టమర్లలో చాలామందికి వివిధ కంపెనీల్లో షేర్లలో లేదా బాండ్లలో పెట్టుబడులు ఉండవచ్చు. వాటి మీ డివిడెండ్స్, ఇతర చెల్లింపులు మొదలు ఐటీ రీఫండ్స్ రావాల్సి ఉంటాయి. కానీ IFSC కడో్ మారిపోవడం వల్ల ఇవి సమస్యగా మారే అవకాశం ఉంటుంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications