క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ గత వారం రోజులుగా భారీగా ఎగిసిపడుతోంది. ఇటీవల ఓ సమయంలో 30వేల డాలర్ల దిగువకు పడిపోయిన బిట్ కాయిన్ ఇప్పుడు 40,000 డాలర్లు క్రాస్ చేసింది. బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా భారీగా వృద్ధిని నమోదు చేసింది. గత ఇరవై నాలుగు గంటల్లో మొత్తం క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూ 74.91 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆల్ టైమ్ గరిష్టంతో ఇది 17 శాతం తక్కువే. ఆగస్ట్ 1వ తేదీన క్రిప్టో కరెన్సీ మార్కెట్ వ్యాల్యూ పెరిగింది. ఒకరోజులో మార్కెట్ క్యాప్ 1.65 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే...
- బిట్ కాయిన్ BTC - $41,711.57 - 24 గంటల్లో 0.65% వృద్ధి, 7 రోజుల్లో 22.80% వృద్ధి, మార్కెట్ క్యాప్ $783,038,007,166.
- ఎథేరియం ETH - $2,564.35 - 24 గంటల్లో 4.17% వృద్ధి - వారం రోజుల్లో 19.57% వృద్ధి - మార్కెట్ క్యాప్ $299,826,100,552.
- టెథెర్ USDT - $1.00 - 24 గంటల్లో 0.06% వృద్ధి - వారం రోజుల్లో 0.05% వృద్ధి - మార్కెట్ క్యాప్ $61,878,614,980.
- బియాన్స్ Coin BNB - $339.04 - 24 గంటల్లో 5.28% వృద్ధి - వారం రోజుల్లో 14.47% వృద్ధి - మార్కెట్ క్యాప్ $57,071,403,611.
- కార్డానో ADA - $1.34 - 24 గంటల్లో 2.05% వృద్ధి - వారం రోజుల్లో 10.81% వృద్ధి - మార్కెట్ క్యాప్ $42,914,348,021.
- XRP XRP - $0.7563 - 24 గంటల్లో 0.67% వృద్ధి - వారం రోజుల్లో 26.43% వృద్ధి - మార్కెట్ క్యాప్ $35,060,499,965.
- డోజీకాయిన్ DOGE - $0.2104 - 24 గంటల్లో 0.67% వృద్ధి - వారం రోజుల్లో - 9.28% వృద్ధి - మార్కెట్ క్యాప్ $27,494,175,324.
- USD కాయిన్ USDC - $0.9995 - 24 గంటల్లో 0.06% వృద్ధి - వారం రోజుల్లో 0.05% వృద్ధి - మార్కెట్ క్యాప్ $27,331,416,417.
- పోల్కాడాట్ - $18.55 - 24 గంటల్లో 16.66% వృద్ధి - వారం రోజుల్లో - 40.987% వృద్ధి - మార్కెట్ క్యాప్ $18,271,792,035.
- యూనీస్వాప్ UNI - 24 గంటల్లో 22.02% వృద్ధి - వారం రోజుల్లో 5.08% వృద్ధి - మార్కెట్ క్యాప్ $12,947,611,322.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications