క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న ఎగిసిపడింది. క్రిప్టో మార్కెట్ క్యాప్ నిన్నటికి 1.39 ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది 1.28 శాతం అధికం. స్టేబుల్ కాయిన్స్ వ్యాల్యూమ్ 57.22 బిలియన్ డాలర్లుగా ఉంది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ దాదాపు 34 వేల డాలర్లకు చేరుకుంది. నిన్న బిట్ కాయిన్ వ్యాల్యూ 33,992.59 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు రోజుతో బిట్ కాయిన్ మార్కెట్ వాటా 0.08 శాతం ఎగిసి 46.03 శాతానికి చేరుకుంది.
ఎథేరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.96 శాతం ఎగిసింది. బిట్ కాయిన్ 1.65 శాతం లాభపడింది. మరోవైపు XPR మాత్రం 0.64 శాతం క్షీణించింది. బిట్ కాయిన్ ఓ సమయంలో 65వేల డాలర్లకు చేరుకొని ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అయితే ఆ తర్వాత ఎలాన్ మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో భారీగా పతనమైంది. బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా క్షీణించాయి. రెండు రోజుల క్రితం క్రిప్టో పైన ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఊతమిచ్చాయి. దీంతో క్రిప్టో మార్కెట్ పెరుగుతోంది. వివిధ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూ...

- Bitcoin BTC - 34,047.96 డాలర్లు
- Ethereum ETH - 2,154.26 డాలర్లు
- Tether USDT - 1.00 డాలర్లు
- Binance Coin BNB - 298.92 డాలర్లు
- Cardano ADA - 1.21 డాలర్లు
- XRP XRP - 0.6012 డాలర్లు
- USD Coin USDC - 0.9999 డాలర్లు
- Dogecoin DOGE - 0.193 డాలర్లు
- Polkadot DOT - 13.32 డాలర్లు
- Binance USD BUSD - 0.9998 డాలర్లు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications