క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులు తమ ఖాతాదారులకు ఇటీవల సూచించాయి. ఈ ట్రాన్సాక్షన్స్ దేశంలో అనుమతి లేనందున, ఆ ట్రాన్సాక్షన్స్ నిర్వహించే వారి ఖాతాలను రద్దు చేయం లేదా తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించాయి. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సహా పలు బ్యాకులు బిట్ కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తున్న వారికి ఈ-మెయిల్ పంపించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
అయితే ఈ సంధిగ్ధత నేపథ్యంలో ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. రద్దు లేదని తెలిపింది. ఇది క్రిప్టో ఇన్వెస్టర్లకు ఊరట. ఇటీవల వివిధ క్రిప్టో కరెన్సీలు భారీగా నష్టపోతున్నాయి. క్షీణించిన సమయంలో ఇన్వెస్ట్ చేయడం సహజం.

బిట్ కాయిన్ డోజీ కాయిన్
క్రిప్టో కింగ్ బిట్ కాయిన్ ధర ప్రస్తుతం 37 వేల డాలర్లకు పైన ఉంది. మార్కెట్ వాటాలో బిట్ కాయిన్ వాటా 41.61 శాతానికి పైగా ఉంది. ప్రస్తుత క్షీణతలో బిట్ కాయిన్ కొనుగోలుకు దూరంగా ఉండాలని గ్లోబల్ బ్యాంక్ జేపీ మోర్గాన్ ఇటీవల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్‌కు సూచించింది. బిట్ కాయిన్ మరింతగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరో క్రిప్టో డోజీ కాయిన్ 28 శాతానికి పైగా ఎగిసి 0.4199919 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

క్రిప్టో మార్కెట్ క్యాప్
అంతర్జాతీయ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.68 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో క్రిప్టో మార్కెట్ క్యాప్ 109.18 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే మొత్తం మార్కెట్ క్యాప్ 0.59 శాతం పెరిగింది.

వివిధ క్రిప్టోల మార్కెట్ క్యాప్
బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 699,551,487,862 డాలర్లు, ఎథేరియం మార్కెట్ క్యాప్ 311,789,617,638 డాలర్లు, టెథేర్ మార్కెట్ క్యాప్ 61,694,888,511 డాలర్లు, బియాన్స్ కోయిన్ మార్కెట్ క్యాప్ 61,500,262,851 డాలర్లు, కార్డానో మార్కెట్ క్యాప్ 55,264,429,745 డాలర్లు, డోజీకాయిన్ మార్కెట్ క్యాప్ 53,386,584,934 డాలర్లు, పోల్కాడాట్ మార్కెట్ క్యాప్ 24,661,792,217 డాలర్లుగా ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications