న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ.. కొంతకాలంగా దేశీయ మార్కెట్‌లో రోజూ వార్తల్లో ఉంటూ వస్తోంది. తక్కువ సమయంలో లక్షాధికారులు కావడానికి ఇందులో భారీగా పెట్టుబడులను పెడుతున్నారు. భారత్ సహా పలు దేశాలు నిషేధించడానికి పావులు కదుపుతున్న దృష్ట్యా.. వాటి విలువ అనూహ్యంగా పతనమౌతోంది. కొన్నింటి రేట్లు ఫర్వాలేదనిపించుకుంటున్నప్పటికీ.. అత్యధిక విలువ పలికే బిట్‌కాయిన్, ఎథేరియం దిగజారింది. ఈ రెండింటి వాల్యూమ్ ఏడు, తొమ్మిదిశాతం మేర క్షీణించింది.
బిట్‌కాయిన్ క్రిప్టోకరెనీ రేటు 36,252.67 డాలర్లుగా నమోదైంది. ఇదివరకటి ధరతో పోల్చుకుంటే 7.13 శాతం క్షీణత కనిపించింది. దీని మార్కెట్ క్యాప్ 686.49 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. ట్రేడింగ్ సమయంలో గరిష్ఠంగా 39,283.. కనిష్ఠంగా 35,501.07 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా నెగెటివ్‌గానే కొనసాగుతోంది బిట్‌కాయిన్ ట్రేడింగ్. 21.27శాతం మేర నెగెటివ్ రిటర్న్స్‌ను ఇచ్చింది. ఇదివరకు 68.990.90 డాలర్ల మేర ఆల్‌టైమ్ హైని రికార్డు చేసింది.

ఎథేరియం.. క్రిప్టోకరెన్సీ విలువ 2,556.82 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇందులో 11.01 శాతం క్షీణత కనిపించింది. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాప్ 300.84 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. 24 గంటల్లో గరిష్ఠంగా 2,899.30, కనిష్ఠంగా 2,470.05 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇందులోనూ నెగెటివ్ రిటర్న్స్ నమోదయ్యాయి. జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 30.12 శాతం మేర నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చిందీ ఎథేరియం క్రిప్టో. దీని ఆల్‌టైమ్ హై 4,865.57 డాలర్లు.
ఎక్స్‌ఆర్పీ.. క్రిప్టోకరెన్సీ విలువ 0.639901 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇందులో 7.86 శాతం క్షీణత కనిపించింది. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాప్ 63.87 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. 24 గంటల్లో గరిష్ఠంగా 0.70, కనిష్ఠంగా 0.61 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇందులోనూ నెగెటివ్ రిటర్న్స్ నమోదయ్యాయి. జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 22.28 శాతం మేర నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చిందీ ఎక్స్ఆర్పీ క్రిప్టో. దీని ఆల్‌టైమ్ హై 3.40 డాలర్లు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications