క్రిప్టో కరెన్సీ మళ్లీ పుంజుకుంది. అంతకుముందు భారీగా నష్టపోయిన డిజిటల్ కాయిన్స్ రెండు రోజులుగా కాస్త లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ గత ఇరవై నాలుగు గంటల్లో 3.19 శాతం లాభపడి 2.07 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 12.10 శాతం ఎగిసి 99.50 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ 43,000 డాలర్లను క్రాస్ చేసింది. 44,000 డాలర్లను దాటినప్పటికీ, ఈ క్రిప్టో నేడు (ఈ వార్త రాసే సమయానికి) స్వల్పంగా నష్టపోయి 43,200 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. నేడు 44,350 డాలర్లను క్రాస్ చేసింది. క్రిప్టో మార్కెట్లో బిట్ కాయిన్ వాటా 0.34 శాతం క్షీణించి 39.88 శాతానికి చేరుకుంది.

భారత కరెన్సీలో బిట్ కాయిన్ 1.95 శాతం లాభపడి రూ.34,59,163, ఎథేరియం 2.76 శాతం ఎగిసి రూ.2,64,569.9, కార్డానో 9.4 శాతం ఎగిసి రూ.104.48, అవాలాంచె 4.94 శాతం లాభపడి రూ.7,452.81, పోల్కాడాట్ 4.06 శాతం లాభపడి రూ.2,129.46, లైట్ కాయిన్ 6.05 శాతం ఎగిసి రూ.11,101.35 పలికాయి. టెథేర్ మాత్రం 0.63 శాతం క్షీణించి 79.23 వద్ద ట్రేడ్ అయింది. మీమ్ కాయిన్స్ షిబా ఇను 13.68 శాతం, డోజీకాయిన్ 6.73 శాతం లాభపడింది.
More From GoodReturns

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. JP మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాలు చూస్తే వణుకు పుట్టడం ఖాయం..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Gold: దుబాయ్‌లో డిస్కౌంట్‌కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications