For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

crypto news: 5 శాతం పతనమైన బిట్‌కాయిన్, ఎథేరియం వ్యాల్యూ

|

బిట్ కాయిన్ ఈటీఎఫ్‌లకు అమెరికా రెగ్యులేటర్ అప్రూవల్ ఆలస్యమైన నేపథ్యంలో నేడు (జూన్18 శుక్రవారం) క్రిప్టోకరెన్సీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ ప్రభావం నేడు క్రిఫ్టో ఇన్వెస్టర్లకు నష్టాలు తీసుకు వచ్చింది. నేటి ఉదయం టాప్ 10లోని తొమ్మిది డిజిటల్ కరెన్సీలు దిగువన ట్రేడ్ అవుతున్నాయి. బిట్ కాయిన్ ఈటీఎఫ్ ప్రపోజల్‌కు ఆలస్యం కావడం ఇది వరకు కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి ఆలస్యమవుతోంది.

బిట్ కాయిన్, ఎథేరియం వంటి స్టాక్స్ 5 శాతం మేర క్షీణించాయి. డిజిటల్ కరెన్సీ వ్యాల్యూ ఈ వారం 40,500 డాలర్ల నుండి 3000 డాలర్లు పతనమైంది. ఎథేరియం కూడా 2400 డాలర్ల దిగువకు పడిపోయింది. కార్డానో, డిజికాయిన్, స్టెల్లార్, పోల్కాడాట్, లైట్ కాయిన్ వంటివి మూడు శాతం మేర తగ్గాయి.

cryptocurrency news: Bitcoin down nearly 5 percent

బిట్ కాయిన్: $37,963.57, 2.32 శాతం క్షీణించింది.
ఎథేరియం: $2,346.29, 3.65 శాతం క్షీణించింది.
టెథేర్: $1.00, 0.06 శాతం లాభపడింది.
బియాన్స్ కాయిన్: $354.07, 0.99 శాతం క్షీణించింది.
కార్డానో: $1.48, 3.62 శాతం క్షీణించింది.
డోజీకాయిన్: $0.3052, 2.73 శాతం క్షీణించింది.
XRP: $0.8415, 1.84 శాతం క్షీణించింది.
USD కాయిన్: $1, 0.05 శాతం పెరిగింది.
పోల్కాడాట్: $22.31, 5.58 శాతం క్షీణించింది.
యూనిస్వాప్: $21.73, 4.51 శాతం క్షీణించింది.

English summary

crypto news: 5 శాతం పతనమైన బిట్‌కాయిన్, ఎథేరియం వ్యాల్యూ | cryptocurrency news: Bitcoin down nearly 5 percent

The SEC said in a regulatory filing that it will seek public comments on a proposal to list Bitcoin ETFs on Cboe Global Markets Inc.
Story first published: Friday, June 18, 2021, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X