Cryptocurrency news: 3శాతం ఎగిసి 33,000 డాలర్లు దాటిన బిట్ కాయిన్

క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ వ్యాల్యూ ఈ వారం భారీగా ఎగిసింది. గతవారం 30వేల డాలర్ల దిగువకు పడిపోయిన ఈ క్రిప్టో కింగ్ ఇప్పుడు 33వేల డాలర్లను క్రాస్ చేసింది. బిట్ కాయిన్ కేవలం ఈ ఒక్కరోజులోనే దాదాపు 3 శాతం ఎగిసింది. ఇతర క్రిప్టో కరెన్సీలు కూడా భారీగా ఎగిశాయి. దీంతో క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ గత 24 గంటల్లో 71.83 బిలియన్ డాలర్లు పెరిగింది.

మూడు రోజులుగా బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీలు జంప్ చేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు. గతంలో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా క్రిప్టో బిట్ కాయిన్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. అయితే పర్యావరణ అంశానికి సంబంధించి ఆ తర్వాత మస్క్ చేసిన వ్యాఖ్యలకు తోడు చైనా, టర్కీ తదితర దేశాల నిర్ణయాలు క్రిప్టో కరెన్సీ పైన పెను ప్రభావం చూపాయి. దీంతో క్రిప్టో కరెన్సీ దారుణంగా పతనమైంది. ఆల్ టైమ్ గరిష్టం 65వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ అయితే ఇటీవల 29వేల డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు మళ్లీ మస్క్ వ్యాఖ్యలు ఊతమిచ్చాయి.

 Cryptocurrency news: Bitcoin biggest gain, Up 3 percent

వివిధ క్రిప్టోకరెన్సీ వ్యాల్యూ..

Bitcoin BTC - 33,500.65 డాలర్లు
Ethereum ETH - 2,113.65 డాలర్లు
Tether USDT - 1.00 డాలర్లు
Binance Coin BNB - 297.26 డాలర్లు
Cardano ADA - 1.21 డాలర్లు
XRP XRP - 0.6052 డాలర్లు
USD Coin USDC - 0.9998 డాలర్లు
Dogecoin DOGE - 0.1917 డాలర్లు
Polkadot DOT - 13.17 డాలర్లు
Binance USD BUSD - 0.9999 డాలర్లు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+