క్రిప్టో మార్కెట్ గతవారం రోజులుగా పతనమవుతోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి 28,820 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు ఇది 6.17 శాతం క్షీణించింది. బిట్ కాయినే గత ఇరవై నాలుగు గంటల్లో 28,631 పాయింట్ల వద్ద కనిష్టాన్ని, 30,686 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గత ఇరవై నాలుగు గంటల్లో 549 బిలియన్ డాలర్ల మేర క్షీణించింది. 52 వారాల గరిష్టం 68,990.90 డాలర్లు, 52 వారాల కనిష్టం 25,402.04 డాలర్లు.
వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే బిట్ కాయిన్ 6 శాతం క్షీణించి 28,900 డాలర్లు, ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 7.14 శాతం క్షీణించి 1971 డాలర్లు, ఎక్స్ఆర్పీ 9.66 శాతం క్షీణించి 0.402 డాలర్ల వద్ద, సోలానా 13.75 శాతం ఎగిసి 47.28 డాలర్ల వద్ద, క్రిప్టో డాట్ కామ్ 11.71 శాతం క్షీణించి 0.17721 డాలర్లు, కార్డానో 12.56 శాతం క్షీణించి 0.49 డాలర్లు, స్టెల్లార్ 5.96 శాతం తగ్గి 0.129 డాలర్లు, అవాలాంచె 18 శాతం తగ్గి 30.17 డాలర్లు, పోల్కాడాట్ 12.20 శాతం తగ్గి 9.89 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ 7.31 శాతం తగ్గి 0.084974 డాలర్ల వద్ద, షిబా ఇను 15.08 శాతం తగ్గి 0.000012 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో లునా ఏకంగా 82 శాతం ఎగిసిపడి 0.000526 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత టెర్రా యూఎస్డీ 36 శాతం, న్యూసైఫర్10 శాతం ఎగిసిపడింది. టాప్ లూజర్స్ విషయానికి వస్తే సైనో నెట్ వర్క్, లో టెక్స్, కైబర్ నెట్ వర్క్, అవాలాంచె 17.76 శాతం క్షీణించింది. క్రిప్టో లూనా గత వారం రోజుల్లో 100 శాతం, టెర్రా యూఎస్డీ కూడా దాదాపు అంతేస్థాయిలో క్షీణించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications