క్రిప్టో మార్కెట్ నేడు సానుకూలంగా కదలాడుతోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్‌తో పాటు మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను కూడా రెండు శాతం, అంతకంటే ఎక్కువగా లాభపడ్డాయి. గత కొంతకాలంగా క్రిప్టోలు నష్టాల్లో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం 40,000కు పైగా ఉన్న బిట్ కాయిన్, ఇప్పుడు 30,000కు దిగువన ట్రేడ్ అయింది. ఓ సమయంలో 28,000 డాలర్ల స్థాయికి పడిపోయినప్పటికీ నేడు కాస్త పుంజుకొని, 30,000 డాలర్లకు సమీపంలో ఉంది. ఎథేరియం నేడు 2000 డాలర్లు క్రాస్ చేసింది.
బిట్ కాయిన్ నేడు 2.06 శాతం లాభపడి 29,868 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 29,156 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 30,275 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ నేడు 568.69 బిలియన్ డాలర్లు పెరిగింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు కాగా, కనిష్టం 25,402.04 డాలర్లు.

వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే బిట్ కాయిన్ 3 శాతం, ఎథేరియం 3.34 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 2.30 శాతం, సోలానా 5.41 శాతం, క్రిప్టో డాట్ కామ్ 4.14 శాతం, కార్డానో 3.92 శాతం, స్టెల్లార్ 7.01 శాతం, అవాలాంచె 7.26 శాతం, పోల్కాడాట్ 5.20 శాతం, డోజీకాయిన్ 2.83 శాతం లాభపడ్డాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో లూనా ఏకంగా 93 శాతం ఎగిసిపడింది. ఆ తర్వాత ఔగుర్ 35 శాతం, టెర్రా యూఎస్డీ 22 శాతం, టాప్ లూజర్స్ జాబితాలో ఉమా ప్రోటోకాల్ 6 శాతం ఉన్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications