For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్, బిట్ కాయిన్ జంప్

|

క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ వృద్ధి చెందుతోంది. ఒమిక్రాన్ తర్వాత అంతకంతకూ పడిపోయిన క్రిప్టో కరెన్సీ గత నాలుగైదు సెషన్లుగా లాభపడుతోంది. క్రిప్టో మార్కెట్ క్యాప్ 0.12 శాతం లాభపడి 2.06 ట్రిలియన్ డాలర్లుగా నమోదయింది. ట్రేడింగ్ వ్యాల్యూమ్ 27.12 శాతం పెరిగి 61.66 బిలియన్ డాలర్లకు చేరుకుంది. బిట్ కాయిన్ క్రితం సెషన్‌లో పెరిగింది.

బిట్ కాయిన్ చివరి సెషన్‌లో 0.39 శాతం పెరిగి 43,330 డాలర్ల వద్ద ముగిసింది. భారత కరెన్సీ రూపంలో బిట్ కాయిన్ క్రితం సెషన్లో రూ.34,12,779 వద్ద ట్రేడ్ అయింది. ఎథేరియం రూ.2,63,000 వద్ద ట్రేడ్ అయింది. కార్డానో ఏకంగా 5.53 శాతం ఎగిసి రూ.107 వద్ద ముగిసింది. అవాలాంచె 0.91 శాతం పెరిగి రూ.7,316.03వద్ద, పోల్కాడాట్ 0.5 శాతం ఎగిసి రూ.2,198, లైట్ కాయిన్ 1.12 శాతం లాభపడి రూ.11,620.39, టెథేర్ రూ.79.62 వద్ద ట్రేడ్ అయింది.

cryptocurrency

డాలర్ మారకంలో బిట్ కాయిన్ 43,000 డాలర్లను క్రాస్ చేసింది. 44,000 డాలర్లను దాటినప్పటికీ, ఈ క్రిప్టో నేడు స్వల్పంగా నష్టపోయి 43,200 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. నిన్న 44,350 డాలర్లను క్రాస్ చేసింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం 69,000 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ ఆల్ టైమ్ గరిష్టంతో 25,000 డాలర్లు తక్కువగా ఉంది.

English summary

పెరిగిన క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్, బిట్ కాయిన్ జంప్ | Crypto Prices Today: Market dips marginally even as Bitcoin, Ethereum dip

The global cryptocurrency market-capitalisation dipped by 0.12 percent over the last 24 hours to $2.06 trillion, while the trading volume also tumbled by 27.12 percent to $61.66 billion as of January 16.
Story first published: Sunday, January 16, 2022, 20:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X