క్రిప్టోకరెన్సీ మిశ్రమంగా ట్రేడ్ అవుతోంది. ఇటీవల బిట్ కాయిన్ సహా వివిధ క్రిప్టోలు భారీ దిద్దుబాటుకు గురవుతున్నాయి. టాప్ 10 డిజిటల్ టోకెన్స్‌లో ఐదు నష్టపోగా, ఐదు లాభపడ్డాయి. ఎక్స్‌పీఆర్, పోల్కాడాట్ లాభపడ్డాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2 శాతం మేర పెరిగి 2.63 ట్రిలియన్ డాలర్ల మార్కుకు చేరుకుంది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ 16 శాతం తగ్గి 125.53 బిలియన్ డాలర్లుగా నమోదయింది. బిట్ కాయిన్ నేడు కూడా 60,000 డాలర్ల దిగువకు పడిపోయింది. నేడు మూడు వారాల కనిష్టానికి క్షీణించింది. గతవారం దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. నేడు బిట్ కాయిన్ లాభపడింది.
బిట్ కాయిన్ 0.29 శాతం, ఎథేరియం 2.2 శాతం, యూఎస్డీ కాయిన్ 0.16 శాతం, డోజీకాయిన్ 0.66 శాతం లాభపడ్డాయి. బియాన్స్ కాయిన్ 0.8 శాతం, టెథేర్ 0.11 శాతం, సోలానా 0.88 శాతం, కార్డానో 0.79 శాతం, ఎక్స్‌పీఆర్ 4.04 శాతం, పోల్కాడాట్ 4.98 శాతం నష్టపోయాయి.

ఆర్క్ గవర్నన్స్ (ARCX) నేడు ఒక్కరోజే 28,00,000 శాతం పెరిగింది. ఈ క్రిప్టో 0.34 డాలర్ల నుండి 9,991.70 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఆ తర్వాత 90 శాతం వరకు లాభాలు పడిపోయి 906.13 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ టోకెన్ 24 హవర్స్ ట్రేడింగ్ వ్యాల్యూమ్ 264,815 డాలర్లుగా నమోదయింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications