క్రిప్టో మార్కెట్ నేడు (మే 20, శుక్రవారం) దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ అతి స్వల్పంగా 0.08 శాతం తగ్గగా, ఎథేరియం స్వల్పంగా 1.70 శాతం పెరిగింది. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్, షిబా ఇను మాత్రం కాస్త క్షీణించాయి. క్రిప్టో మార్కెట్ ఇటీవల క్షీణించింది. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు క్రమంగా వడ్డీ రేటును పెంచడం వంటి అంశాలు క్రిప్టో మార్కెట్‌తో పాటు స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి.
ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ ఈ వార్త రాసే సమయానికి 1.48 శాతం క్షీణించి 29,429 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో కనిష్టం 29,386 డాలర్లు, 24 గంటల గరిష్టం 30,718 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ గత ఇరవై నాలుగు గంటల్లో 559.16 బిలియన్ డాలర్ల మేర తగ్గింది. ఎథేరియం 2000 డాలర్ల పైకి చేరుకున్నప్పటికీ, ఊగిసలాటలో ఉంది.

వివిధ క్రిప్టో మార్కెట్ విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.59 శాతం తగ్గి 29,360 డాలర్ల వద్ద, ఎథేరియం 0.15 శాతం తగ్గి 1976 డాలర్ల వద్ద, ఎక్స్ఆర్పీ 0.15 శాతం తగ్గి 0.411642 డాలర్ల వద్ద, సోలానా 4.21 శాతం క్షీణించి 49.72 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 2.02 శాతం తగ్గి 0.083939 డాలర్ల వద్ద, షిబా ఇను 1.84 శాతం తగ్గి 0.000012 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఆక్స్ 16.71 శాతం, కైబర్ నెట్ వర్క్ 14.45 శాతం, టాప్ లూజర్స్ విషయానికి వస్తే టెర్రా యూఎస్డీ 10.56 శాతం క్షీణించింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications