క్రిప్టోకరెన్సీ కింగ్ బిట్ కాయిన్ ఈ వారం స్వల్పంగా క్షీణించింది. నేడు బిట్ కాయిన్ 40,000 డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. నేడు 39,000 డాలర్ల స్థాయిలో ట్రేడ్ అయింది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఉదయం రెండు శాతం మేర క్షీణించి 38,107 డాలర్లకు పడిపోయింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ, 39000 డాలర్ల స్థాయిలోనే ఉంది. మే నెల నుండి బిట్ కాయిన్ 30,000 డాలర్ల నుండి 40,000 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.
రెండో అతిపెద్ద దిగ్గజం ఎథేరియం, మరో క్రిప్టో కింగ్ డోజీకాయిన్ ఒక శాతం నుండి రెండు శాతం మేర క్షీణించాయి. ఎథేరియం 2,517 డాలర్ల వద్ద, డోజీకాయిన్ 0.19 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇతర డిజిటల్ కాయిన్స్ XRP యూనీస్వాప్, లైట్ కాయిన్, స్టెల్లార్ కూడా క్షీణించాయి. కార్డానో ఇరవై నాలుగు గంటల్లో 3 శాతం క్షీణించింది. చాలామంది క్రిప్టో పెట్టుబడిదారులు ఇటీవల సద్వినియోగం చేసుకున్నారు. 30,000 డాలర్ల వద్ద ఉన్నప్పుడు కొనుగోలు చేసినవారు ఇటీవల విక్రయించి, మంచి రిటర్న్స్ పొందారు.

నేటి క్రిప్టో కరెన్సీ ధరలు
Bitcoin- US$38,056 (1.17 శాతం క్షీణించింది)
Ethereum- US$2,496 (1.10 శాతం క్షీణించింది)
Tether- US$1.00 (0.02 శాతం క్షీణించింది)
Binance Coin- US$323.03 (0.93 శాతం క్షీణించింది)
Cardano- US$1.39 (4.54 శాతం క్షీణించింది)
XRP- US$0.7113 (1.04 శాతం క్షీణించింది)
USD Coin- US$1.0 (0.01 శాతం క్షీణించింది)
Dogecoin- US$0.1965 (1.56 శాతం క్షీణించింది)
Polkadot- US$17.53 (0.78 శాతం క్షీణించింది)
Uniswap- US$21.26 (0.33 శాతం ఎగిసింది)
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications