క్రిప్టోకరెన్సీ ధరలు నేడు (అక్టోబర్ 24) మిశ్రమంగా ట్రేడ్ అయ్యాయి. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.191.25 లక్షల కోట్లుగా ఉంది. క్రితం సెషన్‌తో పోలిస్తే ఇది 1.10 శాతం అధికం. బిట్ కాయిన్ చివరి సెషన్‌లో రూ.45 లక్షలక పైన ముగిసింది. అమెరికా డాలర్‌లలో ఇది 60,400 డాలర్లకు పైన. గతవారం బిట్ కాయిన్ ఓ సమయంలో 66,000 డాలర్లను తాకింది. ఆ తర్వాత మళ్లీ క్షీణిస్తూ 60,000 డాలర్ల స్థాయికి పడిపోయింది.
ప్రస్తుతం బిట్ కాయిన్ 60 వేల డాలర్ల పైన ఉంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.45 లక్షలకు పైన. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇప్పుడు 66వేల డాలర్లు క్రాస్ చేసి మళ్లీ ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో నిలిచింది. మూడు రోజుల క్రితం 66వేల డాలర్లను దాటినప్పటికీ, ఆ తర్వాత క్షీణిస్తోంది.

చివరి సెషన్‌లో బిట్ కాయిన్ 2.64 శాతం, ఎథేరియం 2.35 శాతం, కార్డానో 0.12 శాతం, బియాన్స్ కాయిన్ 0.97 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 1.1 శాతం, డోజీకాయిన్ 0.53 శాతం నష్టపోయాయి. టెథేర్ 0.18 శాతం, పోల్కాడాట్ 1.63 శాతం లాభపడ్డాయి.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications