క్రిప్టోకరెన్సీ సెప్టెంబర్ 16, గురువారం లాభాల్లో కదలాడింది. గ్లోబల్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.2 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్‌తో పోలిస్తే ఇది 3.02 శాతం అధికం. బిట్ కాయిన్ ధర ప్రస్తుతం 47,907 డాలర్లకు చేరుకుంది. మొన్నటి వరకు క్షీణించిన బిట్ కాయిన్ మళ్లీ పెరుగుతోంది. బిట్ కాయిన్ మార్కెట్ వాటా దాదాపు 42 శాతంగా ఉంది. బిట్ కాయిన్ మే నెలలో ఆల్‌టైమ్ గరిష్టం 65,000 డాలర్లకు చేరుకొని, కొద్దిరోజులకు 30,000 డాలర్ల దిగువకు పడిపోయింది. మళ్లీ కోలుకొని, చాలారోజుల పాటు 30వేల డాలర్ల నుండి 40వేల డాలర్ల మధ్య కదలాడి, గత నెల రోజులుగా 40వేల డాలర్ల పైన కనిపిస్తోంది. ఇటీవల మళ్లీ 50వేల డాలర్లను తాకింది. అయితే అంతలోనే మళ్లీ పతనం అవుతోంది. 50,000 డాలర్ల నుండి ఐదారు సెషన్‌లలోనే 44,000 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు 47వేల డాలర్ల పైన ఉంది.
క్రిప్టో కరెన్సీ వరుసగా మూడో రోజు జంప్ చేసింది. కార్డానో 2.18 శాతం లాభపడింది. టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ గత 24 గంటల్లో 100.15 బిలియన్ డాలర్లు. అన్ని స్టేబుల్ కాయిన్స్ వ్యాల్యూమ్ 76.27 బిలియన్ డాలర్లు.

నేడు ఉదయం సెషన్‌లో వివిధ క్రిప్టో వ్యాల్యూ
- Bitcoin BTC - $47,907 - 1.58 శాతం జంప్
- Ethereum ETH - $3,590.02 - 5.00 శాతం జంప్
- Cardano ADA - $2.45 - 1.55 శాతం జంప్
- Tether USDT - $1.11 - 0.05 శాతం జంప్
- Binance Coin BNB - $427.72 - 2.98 శాతం జంప్
- XRP - $1.11 - $1.56 శాతం జంప్
- Solana SOL - $155.89 - $0.94 శాతం డౌన్
- Polkadot DOT - $35.90 - 2.99 శాతం డౌన్
- Dogecoin - $0.24 - $1.05 శాతం జంప్
- USD Coin USDC - $1.00 - 0.02 శాతం జంప్
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications