క్రిప్టో కరెన్సీ కింగ్ బిట్ కాయిన్ 63,000 డాలర్లను తాకి, 64,000 డాలర్లకు చేరువైంది. క్రిప్టో కరెన్సీ నేడు లాభపడింది. క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.197.57 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఇరవై నాలుగు గంటల్లో 0.42 శాతం పెరిగింది. ఇరవై నాలుగు గంటల్లో టోటల్ క్రిప్టో మార్కెట్ వ్యాల్యూమ్ రూ.9,95,986 కోట్లుగా ఉంది. ఇది 0.12 శాతం అధికం. ప్రస్తుతం బిట్ కాయిన్ వ్యాల్యూ రూ.47,63,787.70 కోట్లుగా లేదా 63,833.40 డాలర్లుగా ఉంది. ఉదయం సెషన్‌లో రూ.48,28,435 కోట్లుగా నమోదయింది. అంటే ఓ సమయంలో రూ.64,000 కోట్లను దాటింది. పోల్కాడాట్ పదిహేను శాతం లాభపడింది.
మీమ్ క్రిప్టోకరెన్సీ షిబా ఇను, టెథేర్, డీసెంట్రలాండ్, బిట్ కాయిన్ లాభాల్లో ఉన్నాయి. బిట్ కాయిన్ మే నెలలో మొదటిసారి 65వేల డాలర్లకు చేరుకొని, ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. అప్పుడు లాభపడుతూ వచ్చిన బిట్ కాయిన్, ఆ తర్వాత కొద్ది నెలలపాటు ఊగిసలాటలో ఉంది. ఆ తర్వాత జూలై నెలలో 30,000 డాలర్ల దిగువకు కూడా పడిపోయింది. అక్కడి నుండి స్వల్పంగా లాభపడుతూ కొద్ది నెలల పాటు 30,000 డాలర్ల నుండి 50,000 డాలర్ల మధ్య కదలాడింది. ఈ నెల కాలంలో 50వేల డాలర్లను దాటి, అక్కడి నుండి పరుగులు పెడుతోంది. 55వేల డాలర్లు దాటిన తర్వాత గతవారం సెషన్‌లలోనే 60 వేల మార్కును దాటింది. ఈ వారం 62వేలను దాటి, ఇటీవల 66వేల డాలర్లు క్రాస్ చేసింది. ఆ తర్వాత 60వేల స్థాయికి పడిపోయింది. ఇప్పుడు మళ్లీ 64,000 డాలర్లకు చేరుకుంది.

- Bitcoin - రూ.48,28,435 - 0.76% వృద్ధి
- Ethereum - రూ.3,39,967 - 0.85% వృద్ధి
- Tether - రూ.78.89 - 0.52% క్షీణత
- Cardano - రూ.153.6208 - 0.31% క్షీణత
- Binance Coin - రూ.43,148 - 4.85% వృద్ధి
- XRP - రూ.86.3854 - 0.82% క్షీణత
- Polkadot - రూ.3,869.65 - 14.66% వృద్ధి
- Dogecoin - రూ.21.25 - 0.14% వృద్ధి
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications