క్రిప్టో మార్కెట్ పతనం కొనసాగుతోంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ గత ఇరవై నాలుగు గంటలుగా 36,000 డాలర్ల నుండి 40,000 డాలర్ల మధ్యనే ట్రేడ్ అవుతోంది. క్రిప్టో కరెన్సీల్లో టెర్రా మాత్రమే 2.67 శాతం లాభపడింది. మిగతా టాప్ క్రిప్టోలు అన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎక్స్‌పీఆర్ దాదాపు పది శాతం మేర లాభపడింది. మీమ్ కాయిన్స్ షిబా ఇను దాదాపు ఏడు శాతం, డోజీకాయిన్ 5.60 శాతం నష్టపోయాయి. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలు పతనమవుతున్నాయి.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 2.81 శాతం క్షీణించి 37,841 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇరవై నాలుగు గంటల కనిష్టం 36,376 డాలర్లు కాగా, 24 గంటల గరిష్టం 39,137 డాలర్లు. 52 వారాల కనిష్టం 28,825 డాలర్లు. 52 వారాల లేదా ఆల్ టైమ్ గరిష్టం 68,990 డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్ కాయిన్ మార్కెట్ వ్యాల్యూ 717 డాలర్ల మేర పడిపోయింది. బిట్ కాయిన్ 2022 క్యాలెండర్ ఏడాదిలో దాదాపు 20 శాతం మేర పడిపోయింది.

నేటి క్రిప్టో కాయిన్స్ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 2.81 డాలర్లు క్షీణించి 37,841 డాలర్లు, ఎథేరియం 3.64 శాతం క్షీణించి 2,629 డాలర్లు, ఎక్స్‌పీఆర్ 9.58 శాతం క్షీణించి 0.70700 డాలర్లు, సోలానా 3.88 శాతం క్షీణించి 86.13 డాలర్లు, అవాలాంచె 6.37 శాతం క్షీణించి 73.28 డాలర్లు, కార్డానో 7.56 శాతం క్షీణించి 0.879600 డాలర్లు, స్టెల్లార్ 4.57 శాతం క్షీణించి 0.184668 డాలర్లు, పోల్కాడాట్ 3.19 శాతం క్షీణించి 16.57 డాలర్లు, డోజీకాయిన్ 5.54 శాతం క్షీణించి 0.129 డాలర్లు, షిబా ఇను 7.06 శాతం క్షీణించి 0.000025 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications