క్రిప్టో మార్కెట్ నేడు సానుకూలంగా కదలాడుతోంది. అయినప్పటికీ ఈ మార్కెట్ భారీ క్షీణతతోనే ఉంది. ప్రపంచ అతిపెద్ద క్రిప్టోలైన బిట్ కాయిన్ ఇప్పటికీ 30,000 డాలర్లకు దిగువన, రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 1800 డాలర్లకు దిగువన ఉంది. క్రిప్టో మార్కెట్ ఇటీవల భారీగా పతనమైన విషయం తెలిసిందే. బిట్ కాయిన్ వంటి దిగ్గజం చాలాకాలంగా 30,000 డాలర్లకు కాస్త పైన, కింద కదలాడుతోంది.
వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.16 శాతం, ఎథేరియం 2.33 శాతం, బియాన్స్ కాయిన్ 0.70 శాతం, ఎక్స్ఆర్పీ 0.28 శాతం, సోలానా 3.81 శాతం, బియాన్స్ యూఎస్డీ 0.02 శాతం, క్రిప్టో డాట్ కామ్ 3.35 శాతం, కార్డానో 2.12 శాతం, స్టెల్లార్ 2.63 శాతం, పోల్కాడాట్ 2.09 శాతం, డోజీకాయిన్ 0.37 శాతం, షిబా ఇను 2.08 శాతం లాభపడ్డాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఔగుర్ 31 శాతం లాభపడింది. ఆ తర్వాత అవాలాంచె 13 శాతం పెరిగింది. టాప్ లూజర్స్‌లో టెర్రా యూఎస్డీ 36 శాతం, లూనా 32 శాతం నష్టపోయాయి.

టాప్ క్రిప్టో బిట్ కాయిన్ గత ఇరవై నాలుగు గంటల్లో 1.16 శాతం నష్టపోయి 29,107 డాలర్ల వద్ద కదలాడింది. గత ఇరవై నాలుగు గంటల్లో కనిష్టం 28,751 కాగా, 24 గంటల్లో గరిష్టం 29,219 డాలర్లు. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ 554.55 బిలియన్ డాలర్లు పెరిగింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications