క్రిప్టో మార్కెట్ నేడు దాదాపు స్థిరంగా ఉంది లేదా స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ నేడు స్వల్పంగా క్షీణించినప్పటికీ రూ.30,000 డాలర్ల స్థాయిలోనే కదలాడుతోంది. బియాన్స్ యూఎస్డీ, వీ-చైన్ వంటి ఒకటి రెండు చిన్న క్రిప్టోలు మినహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. మీమ్ కాయిన్స్ డోజీ కాయిన్, షిబా ఇను 2.6 శాతం నుండి 2.8 శాతం మధ్య క్షీణించాయి.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 0.95 శాతం క్షీణించి 29,801 వద్ద ట్రేడ్ అయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 30,417 డాలర్ల వద్ద గరిష్టాన్ని, 29,500 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకింది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 564.82 బిలియన్ డాలర్లు పెరిగింది. బిట్ కాయిన్ 52 వారాల గరిష్టం 68,990 డాలర్లు కాగా, కనిష్టం 25,402 డాలర్లు. బిట్ కాయిన్ 2022 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు 35 శాతం పతనమైంది.

వివిధ క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.46 శాతం, ఎథేరియం 3.52 శాతం, ఎక్స్‌ఆర్‌పీ 1.25 శాతం, సోలానా 4.81 శాతం, కార్డానో 6.96 శాతం, క్రిప్టో డాట్ కామ్ 3.24 శాతం, స్టెల్లార్ 3.03 శాతం, డోజీకాయిన్ 3.18 శాతం, పోల్కాడాట్ 2.99 శాతం, అవాలాంచె 6.10 శాతం, షిబా ఇను 2.52 శాతం నష్టపోయాయి.
నేటి టాప్ గెయినర్స్ విషయానికి వస్తే పోల్కాస్టార్టర్ ఏకంగా 36 శాతానికి పైగా పెరిగింది. లూనా క్లాసిక్, బ్యాండ్ ప్రోటోకాల్ 10 శాతానికి పైగా లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో రెన్ 9.14 శాతం, స్టోర్జ్ 8.22 శాతం, అల్‌గోరాండ్ 8 శాతం క్షీణించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications