క్రిప్టో కరెన్సీ నేడు కాస్త సానుకూలంగా కదలాడుతున్నప్పటికీ ఈ వారం ప్రారంభం నాటి ధరలతో పోలిస్తే తక్కువగానే కదలాడుతున్నాయి. ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ కీలకమైన 40,000 డాలర్ల దిగువన ఉండగా, రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 3000 డాలర్లకు దిగువన ఉంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేటు పెరుగుదల నేపథ్యంలో బిట్ కాయిన్, ఏథేరియం కాస్త పుంజుకున్నాయి.
బిట్ కాయిన్ 0.87 శాతం లాభపడి 39,262 డాలర్ల వద్ద, ఎథేరియం 2.02 శాతం లాభపడి 2914 డాలర్ల వద్ద, ఎక్స్ఆర్పీ 2.18 శాతం ఎగిసి 0.6306 డాలర్ల వద్ద, సోలానా 3.85 శాతం ఎగిసి 91.27 డాలర్ల వద్ద, క్రిప్టో డాట్ కామ్ 1.41 శాతం ఎగిసి 0.30 డాలర్ల వద్ద, కార్డానో 3.50 శాతం లాభపడి 0.853 డాలర్ల వద్ద, అవాలాంచె 5.88 శాతం ఎగిసి 64.72 డాలర్ల వద్ద, స్టెల్లార్ 4.30 శాతం లాభపడి 0.182 డాలర్ల వద్ద, పోల్కాడాట్ 4.05 శాతం ఎగిసి 15.88 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి. మీమ్ కాయిన్స్ డోజీకాయిన్ 3.40 శాతం లాభపడి 0.135344 డాలర్ల, షిబా ఇను 2.41 శాతం ఎగిసి 0.000021 డాలర్ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో ఎథేరియం క్లాసిక్ 11 శాతం, యాక్సీ ఇన్ఫినిటీ 10.87 శాతం, లూప్రింగ్ 10.45 శాతం, వేవ్స్ 10.12 శాతం లాభపడ్డాయి. యూనిస్వాప్, జెడ్ క్యాష్, ఆల్కెమీ పే, గాలా, బిట్ కాయిన్ గోల్డ్, ఆవే, కాస్మోస్, ఆక్స్, టెజోస్ క్రిప్టోలు 8 శాతం నుండి 10 శాతం మధ్య లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో కైబర్ నెట్ వర్క్ 1.69 శాతం, ఫెచ్ డాట్ ఏఐ 0.28 శాతం, టెర్రా 0.71 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications