కరోనా మహమ్మారి కారణంగా డిమాండ్ తగ్గడంతో చమురు ధరలు తగ్గుతోన్న విషయం తెలిసిందే. ఆయా దేశాల స్టోరేజ్ గరిష్టానికి చేరుకోవడం కూడా ప్రభావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా అంతటా చమురు నిల్వలు పెరుగుతున్నాయని సంకేతాలు ధరలను మరింత దెబ్బతీశాయి. వైరస్ కారణంగా ఉత్పత్తి వేగంగా తగ్గిపోయింది. కానీ చమురు ఉత్పత్తి మాత్రం అలా తగ్గడం లేదు. ఉత్పత్తి తగ్గకపోవడం, దేశాల స్టోరేజీలు ఫుల్ అయిపోతున్నాయి.
యూఎస్ క్రూడ్ ఇన్వెంటరీస్ 518.6 మిలియన్ బ్యారెల్స్‌కు పెరగడంతో ఏప్రిల్ 17వ తేదీన యూఎస్ ఆయిల్ ఫ్యూచర్ భారీ నష్టాలను చవిచూసింది. 2017 ఆల్ టైమ్ రికార్డ్ 535 మిలియన్ బ్యారెల్స్‌కు దగ్గరలో ఉంది. ఫ్లోటింగ్ క్రూడ్ ఆయిల్ స్టోరేజ్ 160 మిలియన్ బ్యారెళ్లతో ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది.

యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 1.22 డాలర్లు లేదా 7.2 శాతం నష్టపోయి 15.72 డాలర్లకు, చేరింది. బ్రెండ్ క్రూడ్ 33 సెంట్లు లేదా 1.5 శాతం తగ్గి 21.11 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు వరుసగా మూడో వారం కూడా నష్టపోతున్నాయి. ఓ వైపు స్టోరేజ్ పెరగడం, మరోవైపు బలహీనమైన డిమాండ్ కారణంగా చమురు ధరలు భారీగా పడిపోతున్నాయని ఏఎన్‌జెడ్ అనలిస్ట్స్ చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications