Small Investments: భవిష్యత్ అవసరాల కోసం భారీ కార్పస్ సృష్టించాలని అందరూ భావిస్తుంటారు. అయితే తక్కువ జీతం వల్ల కుదరడం లేదనే మాట ఎక్కువగా వినబడుతుంది. అయితే చిన్న మొత్తం పెట్టుబడితోనూ కోట్ల విలువైన సంపద కూడబెట్టవచ్చు. వాటిలో ఇదొక మార్గం.
చిన్నతనం నుంచి పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తంలో సంపద సృష్టించిన వారెన్ బఫెట్ లాంటి వారు ఎందరో ఉన్నారు. కానీ సరైన అవగాహన లేక, కనీస అవసరాలు తీర్చుకునే క్రమంలో అలసత్వం వల్లనో చాలా మంది నాలుగు పదుల వయసులో భారీ కార్పస్ నిర్మించేందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు.

ఇతర మార్గాలతో పోలిస్తే స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. అదేస్థాయిలో రిస్క్ ఉన్నప్పటికీ అనుభవం కలిగిన ఫండ్ మేనేజర్స్ నిర్వహించే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. కనీసం 30 ఏళ్ల వయసు నుంచి నెలకు 3 వేలు(సుమారు రోజుకు 100) చొప్పున సిప్ చేస్తే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది.
ప్రతి ఏటా 10 శాతం చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని పెంచుకుంటూ పోయేలా ప్లాన్ చేసుకుంటే ఇది సాధ్యమే. 3 వేల నుంచి ప్రారంభించి స్టెప్-అప్ సిప్ ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. సగటున 12 శాతం వార్షిక రాబడిని పరిగణలోనికి తీసుకుంటే 30 ఏళ్ల తర్వాత 4.50 కోట్లు సొంతం చేసుకోవచ్చు. అయితే ఆర్థిక క్రమశిక్షణ ఇక్కడ ఎంతో ముఖ్యమని గమనించాలి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications