For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్ నుండి జపాన్‌లో డిజిటల్ కరెన్సీ!

|

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పేపర్ కరెన్సీకి ఇష్టపడే జపాన్‌లో డిజిటల్ కరెన్సీకి తెరదీయనున్నారు. అక్కడి ప్రభుత్వం ఇందుకు సన్నాహాలు చేస్తోంది. 2021 ఏప్రిల్ నెలలో ప్రయోగాత్మకంగా డిజిటల్ యెన్ జారీకి పచ్చజెండా ఇవ్వనుంది. కామన్, ప్రయివేటు డిజిటల్ కరెన్సీ జారీకి 30కి పైగా సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. డిజిటల్ యెన్ జారీకి ప్రణాళికలు వేస్తున్నట్లు ఇటీవల జపాన్ కేంద్ర బ్యాంకు ప్రకటించింది.

ఈ నేపథ్యంలో పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయట. ఫైనాన్షియల్ టెక్నాలజీలో వస్తున్న ఆధునిక మార్పులను అందిపుచ్చుకునే ఆలోచనలో జపాన్ ప్రభుత్వం ఉన్నట్లుగా భావిస్తున్నారు. జపాన్‌లో పలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉన్నప్పటికీ నగదు ట్రాన్సాక్షన్స్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. నగదు చెల్లింపులను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అధిగమించలేవంటున్నారు.

 Consortium of Japanese Firms to Test Digital Currency in April

అనేక ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఒకే తరహా ట్రాన్సాక్షన్స్‌కు వీలు కల్పించేందుకు యోచిస్తున్నట్లు తెలిపింది. ప్రయోగాత్మక దిశలో డిజిటల్ కరెన్సీ జారీకి ప్రయివేటు బ్యాంకులకు అవకాశముందని, ఇందురు ఇథర సంస్థలకు అవకశం కల్పించే వీలుందని అంటున్నారు.

English summary

ఏప్రిల్ నుండి జపాన్‌లో డిజిటల్ కరెన్సీ! | Consortium of Japanese Firms to Test Digital Currency in April

The consortium, which includes Japan’s three megabanks as members, aims to address a lack of interoperability between digital payment platforms in the country.
Story first published: Monday, November 30, 2020, 19:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X