న్యూఢిల్లీ: అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తమ హెల్త్ కేర్ హెడ్‌ను విధుల నుంచి తప్పించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కంప్లియెన్స్ రిలేటెడ్ ఇష్యూలపై ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, హెల్త్ కేర్ వర్టికల్ హెడ్‌గా ఉన్న జెఫ్ హీనన్ జలీల్‌ను తొలగించారని తెలుస్తోంది. నాస్డక్లో లిస్ట్ అయిన ఈ కంపెనీలో అతను ఈ ఏడాది జూలైలో చేరారు.
ఈ నెల 13న (డిసెంబర్) తమ హెల్త్ కేర్ బిజినెస్ యూనిట్ లీడర్షిప్ను మార్చినట్లుగా కాగ్నిజెంట్ పేర్కొందని, కాగ్నిజెంట్ హెడ్ ఆఫ్ నార్త్ అమెరికాతో పాటు వర్టికల్ ఇండస్ట్రీ సెగ్మెంట్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న డీకే సిన్హా హెల్త్ కేర్ బిజినెస్ యూనిట్ బాధ్యతలను తాత్కాలికంగా తీసుకున్నట్లుగా ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి.

కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హాంపరైజ్ స్వయంగా జెఫ్ హీనన్ జలీల్‌ను హెల్త్ కేర్ యూనిట్ చీఫ్‌గా అప్పుడు ఎంచుకున్నారు. జలీల్ కాగ్నిజెంట్ కంటే ముందు యూరోప్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కంపెనీ IPSoft సీఈవోగా ఉన్నారు. అంతకంటే ముందు విప్రోలోని హెల్త్ కేర్ గ్లోబల్ హెడ్‌గా, వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. 2007లో ఇతను విప్రోలో చేరారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications