మహారాష్ట్ర కరోనా గ్రాంట్స్‌ను పూర్తిగా వాడుకోలేదు

కరోనా నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన ప్రత్యేక గ్రాంట్స్‌ను వినియోగించుకోవడంలో కొన్ని రాష్ట్రాలు అలసత్వం వహిస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఇచ్చిన నిధుల్లో సగం కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. దీంతో నిధులు మిగిలిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం రూ.3వేల కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు పూర్తిగా వినియోగించుకున్నాయన్నారు.

మహారాష్ట్ర కేవలం 42.5 శాతం నిధులను, చండీగఢ్ 47.8 శాతం నిధులను, ఢిల్ల 75.4 శాతం నిధులను ఉపయోగించుకుందన్నారు. కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. టెలి మెడిసిన్ సేవలను ప్రజలు తక్షణమే అంగీకరించడం దోహదపడిందని చెప్పారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి సరైన సేవనుఅందించడంతో పాటు కరోనా కట్టడికి సహకరించిందన్నారు.

Chandigarh, Maharashtra use less than 50 percent of COVID 19 grant

ఈ-సంజీవినిలో వివిధ రాష్ట్రాలకు 12వేలమంది వైద్య నిపుణులు ఉన్నట్లు తెలిపారు. వీరి సేవలను ఇప్పటి వరకు 510 జిల్లాలకు చెందిన ప్రజలు ఉపయోగించుకున్నారన్నారు. మొదటి మూడు నెలల్లో లక్షల మంది వైద్యుల సాయం తీసుకున్నారని, చివరి లక్ష సంప్రదింపులు మూడు వారాల్లో జరిగాయన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+