Vedanta: కోర్డు ఆదేశాల ప్రకారం 2021-22 అసెస్ మెంట్ ఏడాదికిగాను వేదాంత లిమిటెడ్ కు వడ్డీతో సహా 190 కోట్ల ట్యాక్స్ రిఫండ్ ఇచ్చేందుకు ఆదాయపు పన్ను శాఖ ఇటీవల అంగీకరించింది. అయితే తాజాగా దాని అనుబంధ సంస్థకు మరో ట్యాక్స్ నోటీసు షాక్ ఇచ్చింది.
అనిల్ అగర్వాల్ కు చెందిన వేదాంత అనుబంధ సంస్థ హిందుస్థాన్ జింక్ కు వస్తు, సేవల పన్ను(GST) విభాగం ట్యాక్స్ నోటీసు జారీ చేసింది. 1.81 కోట్ల మేర జరిమానా విధించినట్లు వేదాంత తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో పేర్కొంది. అక్టోబర్ 8న తమకు నోటీసు అందినట్లు తెలిపింది.

"CGST చట్టం 2017లోని సెక్షన్ 74(9) ప్రకారం 1.81 కోట్ల జరిమానా విధిస్తూ.. DV-A, సెంట్రల్ GST ఆడిట్ సర్కిల్, CGST, ఉదయపూర్ నుంచి కంపెనీకి నోటీస్ వచ్చింది. జూలై 2017 నుంచి మార్చి 2018 మధ్య కాలానికి ఈ నోటీస్ పంపినట్లు అందులో పేర్కొనబడింది" అని వేదాంత లిమిటెడ్ వెల్లడించింది.
"కంపెనీ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను తప్పుగా పొందిందన్న ఆరోపణలపై ఈ నోటీస్ వచ్చింది" అని వేదాంత పేర్కొంది. అప్పీలేట్ అథారిటీ వద్ద దీన్ని ఛాలెంజ్ చేయనున్నట్లు తెలిపింది. అక్కడ అనుకూలమైన ఫలితం వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పింది. అయితే ఈ నోటీసులు కంపెనీపై ఎటువంటి ఆర్థిక ప్రభావాన్ని చూపవని ఆశిస్తున్నట్లు స్పష్టం చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications