లక్షల కోట్ల పెట్టుబడి సంస్థకు సీఈవో అతను. అనూహ్యంగా అతను కీలక నిర్ణయం తీసుకున్నాడు. హఠాత్తుగా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించాడు. సాధారణంగా ఎవరైనా రాజీనామా చేస్తే కొత్త సంస్థ స్థాపనకు లేదా మరో సంస్థల ఉన్నత స్థానంలో చేరడానికి లేదా ఆరోగ్యపరమైన సమస్యలు తదితర కారణాలు ఉంటాయి. కానీ ఇతను రాజీనామా చేసింది మాత్రం కేవలం బీచ్‌లో సేద తీరడానికి. ఆశ్చర్యంగా అనిపించినా అతను చెబుతోంది మాత్రం ఇదే.
యూకే ప్రధాన కార్యాలయంగా ఉన్న ఫండింగ్ సంస్థ జుపిటర్ ఫండ్ మేనేజ్‌మెంట్ సీఈవో కమ్ డైరెక్టర్ ఆండ్రూ ఫార్మికా. అతని వయస్సు 51. తాజాగా, అతను రాజీనామా చేశాడని, అక్టోబర్ 1వ తేదీ నుండి అతను వైదొలుగుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సంస్థ బాధ్యతలు చేపట్టిన మూడేళ్లకే తప్పుకుంటున్నాడు. 2019లో అతను ఈ 68 బిలియన్ డాలర్లు లేదా రూ.5 లక్షల కోట్ల జుపిటర్ సంస్థ బాధ్యతలు తీసుకున్నాడు.

అతను వ్యక్తిగత కారణాలతో సంస్థకు గుడ్ బై చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ అతను మాత్రం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... నేను బీచ్‌లో కూర్చొని ఏమీ చేయకుండా, కాలక్షేపం చేద్దామని భావిస్తున్నాను అని పేర్కొన్నారు. తాను ఎందులోను చేరాలని భావించడం లేదన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications