గ్లోబల్ వ్యాక్సీన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తమ కరోనా వ్యాక్సీన్ విక్రయ ధరల విధానాన్ని సమర్థించుకున్నది. అడ్వాన్స్ ఫండింగ్ ద్వారా తొలుత నిర్ణయించిన ధర కంటే 1.5 రెట్లు పెంచింది సీరమ్. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. శనివారం సీరమ్ సంస్థ తమ నిర్ణయం సమర్థనీయమేనని పేర్కొంది.
ఇప్పుడు వ్యాక్సీన్ల ఉత్పాదక సామర్థ్యం పెంచేందుకు పెట్టుబడులు పెట్టనుంది సీరమ్. ఆస్ట్రా జెనికా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి కొవిషీల్డ్ వ్యాక్సిన్ను డెవలప్ చేసింది సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సీరంకు పుణెలో ఉత్పాదక యూనిట్ ఉంది.

ప్రయివేటు దవాఖానాలకు రూ.600, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, కేంద్రానికి సరఫరా చేసే వ్యాక్సీన్లపై రూ.150 వసూలు చేయనున్నట్లు ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే సీరం వ్యాక్సీన్ ధర సరిగా లేదని అంటున్నారు. మార్కెట్లో చౌక ధరకు లభిస్తున్న వ్యాక్సీన్ కొవిషీల్డ్ అని సీరం పేర్కొంది.
ఇదిలా ఉండగా, కోవిడ్ వ్యాక్సీన్ ధరలను కాస్త తగ్గించాలని సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. పలు రాష్ట్రాల నుండి విమర్శల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications