కేంద్రం మరో కీలక నిర్ణయం: హెచ్ఏఎల్ 5 శాతం వాటా విక్రయం, నెలాఖరు వరకు పూర్తి..?
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిందుస్తాన్ ఏరోనాటికల్స్లో 5 శాతం వాటా అమ్మాలని అనుకుంటుంది. అమ్మకపు ప్రక్రియను నెలాఖరులోగా పూర్తిచేయాలని భావిస్తోందని సీఎన్బీసీ పేర్కొన్నది. కానీ దీనిపై ప్రభుత్వ ప్రకటన రావాల్సి ఉంది. హెచ్ఏఎల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 90 శాతం వాటా ఉంది.

90 శాతం వాటా విలువ రూ.2 వేల కోట్ల వరకు ఉంటుంది. ఈ క్రమంలో 5 శాతం వాటాను విక్రయిస్తామని ఆఫర్ ఇచ్చింది. అంటే 5 శాతం వాటా అంటే దాదాపు రూ.100 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాలో చేరనుంది. దీనిని విపక్షాలు ఏమంటాయో చూడాలి. రాఫెల్ యుద్ధవిమానాలకు సంబంధించి రిలయన్స్ కంపెనీతో టైయప్ అవడంపై రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మరీ 5 శాతం వాటాను అమ్ముతామని ప్రభుత్వం ప్రకటించనుండటంపై రాహుల్, ఇతర పార్టీలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications