ప్రభుత్వాలకు పెద్ద మొత్తంలో ఆదాయం తెచ్చిపెట్టే సాధనాల్లో పొగాకు ఉత్పత్తులు ఒకటి. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే వీటి పెంపు గురించి సర్కారు ఆలోచిస్తూ ఉంటుంది. అంత ప్రాధాన్యమున్న వీటిపై ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. తాజాగా ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లు, 2023లో ఈమేరకు సవరణలు చేసింది.
పాన్ మసాలా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై విధించే GST పరిహారం సెస్ గరిష్ఠ రేటును ప్రభుత్వం పరిమితం చేసింది. వాటి రిటైల్ విక్రయ ధరపై అత్యధిక రేటును నిర్ణయించింది. ఫైనాన్స్ బిల్లు, 2023కి సవరణల్లో దీనిని చేర్చడంతో గత శుక్రవారం లోక్‌సభ ఆమోదం పొందింది. GST పరిహార సెస్ చట్టం షెడ్యూల్-Iలో సవరణకు అవసరమైన మార్పులు చేసింది.

తాజా సవరణ ప్రకారం.. పాన్ మసాలాపై GST పరిహారం సెస్ రేటు గరిష్ఠంగా రిటైల్ విక్రయ ధరలో 51 శాతం ఉంటుంది. ప్రస్తుతం ప్రకటన విలువపై 135 శాతం వసూలు చేయబడుతోంది. పొగాపై పరిమితిని సైతం వెయ్యి స్టిక్స్ కు గాను రూ.4,170తో పాటు 290 శాతం ప్రకటన విలువగా లేదా యూనిట్ రిటైల్ ధరలో 100 శాతంగా నిర్ణయించారు. తద్వారా అత్యధిక GST శ్లాబు 28 శాతాన్ని ఈ సెస్ అధిగమించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications