IPO News: ఈ నెలలో దేశీయ స్టాక్ మార్కెట్లలో అనేక ఐపీవోలు అరంగేట్రం చేశాయి. ఎస్ఎమ్ఈ కేటగిరీతో పాటు సాధారణ లిస్టింగ్స్ సైతం నమోదయ్యాయి. ఈ క్రమంలో నవంబర్ లో ఐపీవోల బజ్ కొనసాగనున్నట్లు కనిపిస్తోంది. ఈవారం మార్కెట్లోకి వస్తున్న కొత్త ఐపీవోల వివరాలు పరిశీలిస్తే..
సెల్లో వరల్డ్ ఐపీవో ఒక మెయిన్ బోర్డ్ ఇష్యూ. ఇది అక్టోబర్ 30న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడి నవంబర్ 1, 2023న ముగుస్తుంది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.1,900 కోట్లను మార్కెట్ల నుంచి సమీకరిస్తోంది. ఇందులో 2.93 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. దీనికోసం కంపెనీ ఐపీవో ప్రైస్ ధరను రూ.617-648గా నిర్ణయించింది. ఇదే క్రమంలో కంపెనీ ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.567 కోట్లను సమీకరించింది.

అక్టోబర్ 31న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతున్న మెయిన్ బోర్డ్ ఐపీవో హోనాస కన్స్యూమర్ లిమిటెడ్. ఇది నవంబర్ 2న ముగుస్తుంది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.1,701 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.365 కోట్ల తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. 4.12 కోట్ల షేర్లు ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.308 నుంచి రూ.324గా నిర్ణయించింది.
అక్టోబర్ 31న రాజ్‌గోర్ క్యాస్టర్ డెరివేటివ్స్ ఐపీవో మార్కెట్లో లిస్టింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన షేర్లు ఐపీవోలో పొందిన ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి జమ చేయబడతాయి.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications