ప్రముఖ టైర్ల కంపెనీ సియట్ తెలుగు నటుడు రానా దగ్గుబాటిని ప్రచారకర్తగా నియమించుకున్నది. పంక్చర్ సేఫ్ విభాగ బైక్ టైర్లకు దక్షిణాదిలో మరింత ప్రచారం కల్పించే ఉద్దేశ్యంతో రానాను నియమించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కమర్షియల్ ప్రకటనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో సమగ్రమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ కోసం రానాతో వాణిజ్య ప్రకటనను రూపొందించినట్లు సియట్ తెలిపింది.

ఇందులో భాగంగా పంక్చర్ సేఫ్ బైక్ టైర్లకు సంబంధించిన ప్రకటనలలో రానా కనిపించున్నారని సియట్ తెలిపింది. కొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ టైర్లకు 2.5 ఎంఎం వ్యాసం వరకు పంక్చర్ పడినా ఏ సమస్య ఉండదు. టైర్ నుండి గాలి పోదు. అంతేకాదు, ఆ రంధ్రం కూడా తనంతట తానే మూసుకుపోతుంది. రానాతో ప్రచారం వల్ల బ్రాండ్ మరింత మందికి చేరుతుందని భావిస్తోంది.
దేశంలోని ప్రముఖ బ్రాండ్ ప్రకటనలో కనిపించడం ఆనందంగా ఉందని రానా తెలిపారు. రానా దగ్గుబాటితో కలిసి పని చేస్తోన్నందుకు ఆనందంగా ఉందని సియట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అర్నాబ్ బెనర్జీ తెలిపారు. టైర్‌కు పంక్చర్ అయినా ఆటోమేటిక్‌గా మూసుకుపోతుందని, దీంతో సమస్య ఉండదని తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications