ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ మైక్ మై ట్రిప్, హోటల్ చైన్ ఓయోపై దర్యాఫ్తు చేయాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీలు అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఓయో ప్రత్యర్థి ట్రీబో హోటల్స్ మాతృసంస్థ ఫిర్యాదు మేరకు CCI స్పందించింది.
పోటీ నిబంధనలు ఉల్లంఘించాయని ప్రాథమిక ఆధారాలతో ఈ రెండు సంస్థలపై CCI విచారణకు ఆదేశించడం ఆరు నెలల కాలంలో ఇది రెండోసారి. ఓయోతో మేక్ మై ట్రిప్ ఒప్పందం కుదుర్చుకుంది. తన పోర్టల్‌లో ట్రీబో భాగస్వామ్య హోటళ్లను లిస్ట్ చేయకుండా మినహాయించడం, పోర్టల్ ఛార్జీలపరంగా పరిమితులు విధఇంచడం వంటి అంశాలపై ట్రీబో ఫిర్యాదు చేసింది.

దీనిపై విచారణ జరిపిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లుగా ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు 13 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications